Test your general awareness online with this quiz in Telugu. Stay updated and improve your knowledge with every question

1/10
తలకి సబ్బు రాస్తే ఏమవుతుంది ?
A. తెల్ల జుట్టు వస్తుంది
B. వెంట్రుకలు బలహీనత
C. చుండ్రు పెరుగుతుంది
D. పైవన్నీ
2/10
పచ్చి బటనిలను తీసుకోవడం వలన ఏ ఆరోగ్య సమస్య తగ్గుతుంది?
A. క్యాన్సర్
B. జుట్టు రాలడం
C. అధిక కొవ్వు
D. కంటి చూపు
3/10
వంట చేసే సమయంలో సులభంగా నాశనమయ్యే విటమిన్ ఏది ?
A. విటమిన్ A
B. విటమిన్ C
C. విటమిన్ D
D. విటమిన్ B
4/10
రోజు ఉదయాన్నే వాము నీరు తాగితే ఏమవుతుంది ?
A. జీర్ణ సమస్యలు రావు
B. ఒత్తిడి తగ్గుతుంది
C. అనారోగ్యం
D. షుగర్ తగ్గుతుంది
5/10
మెదడు శక్తి కోసం దేనిపై ఆధారపడుతుంది ?
A. కొవ్వులు
B. ప్రోటీన్లు
C. గ్లూకోస్
D. ఏది కాదు
6/10
పాలలో నీళ్ళు కలపకుండా తాగితే ఏమవుతుంది ?
A. తెల్లగా అవుతారు
B. నల్లగా అవుతారు
C. లావుగా అవుతారు
D. జుట్టు పెరుగుతుంది
7/10
టీ తో పాటు ఏం తింటే ఆరోగ్యానికి ప్రమాదం?
A. బిస్కెట్లు
B. బన్నులు
C. పకోడీలు
D. మరమరాలు
8/10
ఏ వ్యాధి ఉన్నవారు పసుపు ఎక్కువగా వాడితే ప్రమాదం?
A. గుండె జబ్బు
B. థైరాయిడ్
C. BP
D. మధుమేహం
9/10
ఎండల వల్ల వచ్చే నలుపు(TAN)ని చిటికెలో పోగొట్టేది ఏది ?
A.టమాటా
B.కిరా దోస
C. తేనె
D. పసుపు
10/10
హార్ట్ ఎటాక్ దేనివల్ల వస్తుంది ?
A. ఒత్తిడి
B. మద్యపానం
C. ఆహార లోపం
D. పైవన్నీ
Result: