Learn and test your knowledge with general awareness questions and answers in Telugu. These questions cover current events and essential facts.

1/10
ఫిల్టర్ నీళ్ళు తాగితే ఏమవుతుంది ?
A. జుట్టు రాలిపోతుంది
B. తెల్లగా అవుతారు
C. ఎముకలు బలహీనత
D. ఇమ్యునిటి తగ్గుతుంది
2/10
పండ్లు తిన్న తరువాత నీళ్ళు తాగితే ఏమవుతుంది ?
A. మలబద్దకం
B. ఎసిడిటీ
C. మొటిమలు
D. జీర్ణ సమస్యలు
3/10
చలికాలంలో కుక్కలకు తమ షాపింగ్ మాల్స్ లో ఆశ్రయం కల్పించే దేశం ఏది ?
A. బ్రెజిల్
B. ఫిన్లాండ్
C. మెక్సికో
D. టర్కీ
4/10
రంగురంగుల మొక్కజొన్న పొత్తులు మొట్టమొదటిగా ఏ దేశంలో సృష్టించబడ్డాయి ?
A. అమెరికా
B. చైనా
C. ఆస్ట్రేలియా
D. థాయిలాండ్
5/10
ప్రతిరోజు లిప్ స్టిక్ వాడితే వచ్చే వ్యాధి ఏది?
A. క్యాన్సర్
B. కిడ్నీ సమస్య
C. IQ తగ్గడం
D. పైవన్నీ
6/10
అరటి పండు తింటే ఏం తగ్గుతుంది?
A. షుగర్
B. లో బీపి
C. దగ్గు
D. హై బీపి
7/10
ఏ ఆహారం వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి ?
A. కొబ్బరి
B. చింతపండు
C. ఆల్కహాల్
D. చెక్కర
8/10
డెంగ్యు జ్వరం రాకుండా మనల్ని కాపాడే ఆహారం ఏమిటి ?
A. అల్లం
B. వెల్లుల్లి
C. బెల్లం
D. మిరియాలు
9/10
యంటిబయోటిక్స్ ని అధికంగా వాడితే ఏమవుతుంది?
A. చెవుడు
B. నరాల బలహీనత
C. కిడ్నీ సమస్యలు
D. మోకాళ్ళ నొప్పులు
10/10
14 సంవత్సరాల వయస్సు వరకు పెరుగుదల కోసం పిల్లలకు ఏవి బాగా అవసరమవుతాయి?
A. మాంసకృత్తులు
B. పాలు
C. కొవ్వులు
D. విటమిన్లు
Result: