Stay updated with the latest general awareness questions and answers in Telugu. Perfect for improving your general knowledge!

1/10
అరటి పండు తిన్న తర్వాత మజ్జిగ తాగితే ఏమవుతుంది ?
A. ఒత్తిడి పోతుంది
B. లావుగా అవుతారు
C. జీర్ణ సమస్యలు
D. బలంగా ఉంటారు
2/10
వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండటంవల్ల ఏ వ్యాధి అస్సలు రాకుండా ఉంటుంది ?
A. కిడ్నీ వ్యాధి
B. గుండె జబ్బులు
C. దగ్గు
D. కీళ్ళ నొప్పులు
3/10
ప్రపంచంలో ఎక్కువమంది ప్రజలు దేనివల్ల చనిపోతున్నారు ?
A. దోమలు
B. ఆక్సిడెంట్
C. క్యాన్సర్
D. గుండె జబ్బులు
4/10
పడుకునప్పుడు దుప్పటిని పూర్తిగా కప్పుకొని పడుకుంటే ఏ వ్యాధి వస్తుంది?
A. చర్మవ్యాధి
B. ముర్చ వ్యాధి
C. హార్ట్ ఎటాక్
D. మానసిక ఒత్తిడి
5/10
బరువు తగ్గలనుకునే వారు రాత్రిపూట ఏ సమయం తర్వాత ఆహారాన్ని తీసుకోకూడదు ?
A.7 గంటలు
B 8 గంటలు
C.9 గంటలు
D.10 గంటలు
6/10
ఆరోగ్యాన్ని కాపాడే ఇనుము మరియు ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఆహార పదార్దాలు ఏవి?
A. పప్పులు
B. దుంపలు
C. పాలు
D. ఆకుకూరలు
7/10
వైట్ కోల్ అని దేనిని అంటారు ?
A. పత్తి
B. కోడి గుడ్లు
C. వెండి
D. జల విద్యుత్
8/10
దేని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ?
A.పాలు
B.తేనె
C.పండ్లు
D.ఆకు కూరలు
9/10
ఇటివల భారతదేశం సహాయంతో లగ్జరీ రైలు సేవలను ప్రారంభించిన దేశం ఏది ?
A. పాకిస్తాన్
B. శ్రీలంక
C. థాయిలాండ్
D. నేపాల్
10/10
పిల్లలు ఏ వయసు నుండి అబద్దాలు చెప్పడం ప్రారంబిస్తారు ?
A. 1 సంవత్సరం
B. 2 సంవత్సరాలు
C. 3 సంవత్సరాలు
D. 4 సంవత్సరాలు
Result: