Challenge yourself with a general awareness quiz with answers in Telugu. These questions are designed to test your knowledge of current events and more.

1/10
భారతదేశ మత రాజధాని గా పిలవబడే నగరం ఏది ?
A.తిరుపతి
B.వారణాసి
C.రామేశ్వరం
D.హరిద్వార్
2/10
అరుగుదలను పెంచి ఆకలిని పుట్టించేది ఏది?
A. అల్లం
B. సోంపు
C. జీలకర్ర
D. శొంటి
3/10
తెలంగాణ రాష్ట్రంలో సాయంత్రం 4 గంటలకే చీకటి అలుముకొనే గ్రామం ఏ జిల్లాలో ఉంది ?
A. కొత్తగూడెం
B. ములుగు
C. పెద్దపల్లి
D. వరంగల్
4/10
సాధారణంగా ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి లేదా రాత్రి అంధత్వం వస్తుంది
A. విటమిన్ A
B. విటమిన్ C
C. విటమిన్ E
D. విటమిన్ K
5/10
శరీరంలో వ్యర్థా పదార్థాలు బయటకు పోవాలంటే ఏం తాగాలి ?
A. నిమ్మరసం
B. పుదినా నీళ్ళు
C. కొబ్బరి నీళ్ళు
D. అల్లం నీళ్ళు
6/10
పరగడపున ఒక వెల్లుల్లి రెబ్బ తింటే ఏమవుతుంది ?
A. కిళ్ళ నొప్పులు తగ్గుతాయి
B. పక్షవాతం తగ్గుతుంది
C. అస్తమా తగ్గుతుంది
D. పైవన్నీ
7/10
రాత్రి సమయంలో బిర్యానీ తింటే ఏమవుతుంది ?
A. పొట్ట వస్తుంది
B. లావు అవుతారు
C. వాంతులు
D. జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.
8/10
ఏ వ్యాది ఉన్నవారు మేక మాంసం తినకూడదు?
A. Bp
B. షుగర్
C. ఆయసం
D. పైవన్నీ
9/10
మన చేతిలో ఏ వేలు కోల్పోతే సగం బలం కోల్పోతాం?
A. చూపుడు వేలు
B. బొటన వేలు
C. చిటికెన వేలు
D. ఉంగరపు వేలు
10/10
వారానికి ఒకరోజు ఉపవాసం ఉండడం వల్ల ఏ వ్యాధి అస్సలు రాదు?
A. కిడ్నీ సమస్యలు
B. గుండె జబ్బులు
C. కీళ్ళ నొప్పులు
D. దగ్గు
Result: