Explore a variety of general knowledge questions with answers in Telugu. Perfect for testing your knowledge and improving your skills!

1/10
ఉపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచు కూరగాయ ఏమిటి ?
A. టమాటా
B. వంకాయ
C. దొండకాయ
D. ఉల్లిపాయ
2/10
శరీరంలో విశ్రాంతి తీసుకోని అవయవం ఏది ?
A. కన్ను
B. గుండె
C. కాలేయం
D. దంతాలు
3/10
నరాల బలహీనతను అతి త్వరగా తగ్గించేది ఏది?
A. పుదినా టీ
B. మరువం టీ
C. తులసి టీ
D. అల్లం టీ
4/10
మానవ శరీరంలో అతి చిన్న మరియు బలహీనమైన కండరం ఎక్కడ ఉంటుంది ?
A.ముక్కు
B.కన్ను
C.నాలుక
D.చెవి
5/10
వర్షం నీటిలో ఉండే విటమిన్ ఏది ?
A. విటమిన్ A
B. విటమిన్ B12
C. విటమిన్ B
D. విటమిన్ D
6/10
ప్రపంచంలో ఏ దేశ ప్రజలను అత్యేధికంగా కస్టపడి పని చేసే ప్రజలుగా పరిగణిస్తారు ?
A. మెక్సికో
B. ఇండియా
C. చైనా
D. సౌదీ అరేబియా
7/10
అల్యుమినియుం పేపర్లో ప్యాక్ చేసిన ఆహారం తింటే ఏమవుతుంది ?
A. విటమిన్ల లోపం
B. జీర్ణ సమస్యలు
C. ఏమి అవదు
D. థైరాయిడ్ సమస్యలు
8/10
తులసి ఆకులను పాలలో కలుపుకొని తాగితే ఏమవుతుంది ?
A. బలం వస్తుంది
B. శరీరంలో చేడుపదర్దాలు
C. తెలివి పెరగడం
D. ఆరోగ్యం
9/10
ముఖాన్ని అందంగా చేసే విటమిన్ ఏది ?
A. విటమిన్ C
B. విటమిన్ A
C. విటమిన్ E
D. విటమిన్ K
10/10
బెల్లం తో చేసిన టీ తాగితే ఏమవుతుంది?
A. అలర్జీలు తగ్గుతాయి
B. మలబద్దకం పోతుంది
C. తెలివి పెరుగుతుంది
D. A&B
Result: