Challenge your knowledge with these general knowledge questions in Telugu. From basic to advanced, these questions cover everything about computers.

1/10
రాజస్తాన్ రాష్ట్రము యొక్క రాజధాని ఏది ?
A. లుక్నో
B. ముంబై
C. జైపూర్
D. భోపాల్
2/10
మిష్మి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
A. సిక్కిం
B. మిజోరాం
C. నాగాలాండ్
D. అరుణాచల్ ప్రదేశ్
3/10
ఆయుర్వేదం ప్రకారం రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయడం మంచిది?
A. రెండు సార్లు
B. నాలుగు సార్లు
C. ఒక్కసారి
D. మూడు సార్లు
4/10
వేడి పాలల్లో ఏది కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ప్రమాదం?
A.బెల్లం
B.తేనే
C.చన్నీళ్ళు
D.పసుపు
5/10
మనిషి నిద్రపోయినప్పుడు గంటకు ఎన్ని క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది?
A. 57 క్యాలరీలు
B. 30 క్యాలరీలు
C. 204 క్యాలరీలు
D. 160 క్యాలరీలు
6/10
గుండెదడను అత్యంత ఫాస్ట్ గా పెంచే ఆహారం ఏది ?
A. కూల్ డ్రింక్స్
B. ఉప్పు
C. నూనే
D. ఆల్కహాల్
7/10
వీటిలో మనం ఏ దేశానికి వీసా లేకుండా వెళ్ళలేము ?
A. శ్రీలంక
B. నేపాల్
C. ఇండోనేషియా
D. భూటాన్
8/10
పంటి నొప్పికి ఏ నునే వాడితే తొందరగా నొప్పి తగ్గుతుంది ?
A. ఆలివ్ ఆయిల్
B. క్లోవ్ ఆయిల్
C. కొకనట్ ఆయిల్
D. సన్ ఫ్లవర్ ఆయిల్
9/10
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వాటర్ ఫాల్స్ ఏది ?
A. విక్టోరియా
B. నయగర
C. ఏంజెల్ ఫాల్స్
D. ఇగుఅజు ఫాల్స్
10/10
విద్యుత్ బల్బులను నింపడానికి ఏ వాయువు ఉపయోగించాలి?
A. ఆర్గాన్
B. నియాన్
C. క్లోరిన్
D. హలోజన్
Result: