Challenge your general knowledge with these GK questions in Telugu. A perfect way to improve your knowledge across various fields!

1/10
పడుకున్న వెంటనే గడ నిద్ర రావాలంటే ఏం తీసుకోవాలి?
A. గసగసాలు
B. మిరియాలు
C. రాగులు
D. ఎండు ద్రాక్ష
2/10
గ్రీన్ టీ అధికంగా తాగితే వచ్చే ఆరోగ్య సమస్య ఏది?
A. ఆస్తమా
B. హై BP
C. కిడ్నీ సమస్య
D. BP
3/10
బిర్యనితో పాటు కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుంది ?
A. పొట్ట వస్తుంది
B. బలం వస్తుంది
C. గుండె సమస్యలు
D. జీర్ణ సమస్యలు
4/10
గజ్జి దురద తగ్గాలంటే ఏం వాడాలి ?
A. నిమ్మరసం
B. వెల్లుల్లి రసం
C. నువ్వుల నూనే
D. కొబ్బరి నూనే
5/10
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఎంతసేపు నడవాలి ?
A. 30 నిమిషాలు
B. 40 నిమిషాలు
C. 1 గంట
D. 2 గంటలు
6/10
వినాయకుడి వాహనం అయినా ఎలుక పేరు ఏమిటి ?
A. అనింద్యుడు
B. మూసిక
C. ముచ్చకుంద
D. నందక
7/10
వేడి పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వల్ల ఏమి జరుగుతుంది ?
A. బరువు పెరుగుతారు
B. బరువు తగ్గుతారు
C. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి
D ఒంటినొప్పులు తగ్గుతాయి
8/10
రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే కూరల్లో దేనిని వాడాలి ?
A. ఉప్పు
B. కారం
C. మసాలా
D. నూనే
9/10
పరగడపున కిస్ మిస్ ను తింటే ఏమవుతుంది ?
A. మధుమేహం రాదు
B. ఎసిడిటీ తగ్గుతుంది
C. గుండె సమస్యలు రావు
D. పైవన్నీ
10/10
సీతాఫలం తింటే ఏమవుతుంది ?
A. కళ్ళు క్లియర్
B. చర్మ వ్యాధులు రావు
C. మొటిమలు రావు
D. పైవన్నీ
Result: