Explore general information questions with answers in Telugu. Great for expanding your knowledge and testing what you know!

1/10
ఈ క్రింది వాటిలో ఏ అలవాటు చేస్కుంటే మన ఆరోగ్యానికి మంచిది ?
A. టీ
B. కూల్ డ్రింక్స్
C. బీర్
D. గ్రీన్ టీ
2/10
ముఖం మీద నల్లటి మచ్చలు పోవాలంటే ఏ ఆకుల రసం వాడాలి?
A. జామ ఆకులు
B. వేప ఆకులు
C. నేరేడు ఆకులు
D. గులాబీ ఆకులు
3/10
మన ఆకలి పెరగాలంటే ఏమి తాగాలి ?
A. పాలు
B. తేనె
C. నీరు
D. నిమ్మరసం
4/10
పైల్స్ ఉన్నవాళ్ళు దేనిని ఎక్కువ తీసుకోవాలి ?
A. వెన్న
B. నెయ్యి
C. పనీర్
D. జున్ను
5/10
మొలకెత్తిన విత్తనాల్లో ఉండే విటమిన్ ఏది ?
A. విటమిన్ A
B. విటమిన్ B
C. విటమిన్ K
D. విటమిన్ E
6/10
తోటకూర ను తింటే కలిగే లాభాలు ఏమిటి?
A. సన్నగ అవుతాం
B. ఎముకలకు బలం
C. రక్తకణాలు ఆరోగ్యం
D. కంటిచూపు మెరుగు
7/10
అంతరిక్షంలో మొట్టమొదటిగా ఆడిన అట ఏది ?
A. హాకీ
B. బాడ్మింటన్
C. ఫుట్ బాల్
D. చెస్
8/10
ఏ పండు తింటే అందం పెరుగుతుంది ?
A. అరటిపండు
B. ఆపిల్
C. దానిమ్మ
D. బొప్పాయి
9/10
స్నానం ఎక్కువసేపు చేస్తే ఏమవుతుంది ?
A. అందం పెరుగుతుంది
B. బలం వస్తుంది
C. ఆరోగ్యం
D. అనారోగ్యం
10/10
మనిషి నీళ్ళు తాగకుండా ఎన్ని రోజులు జివించగలడు?
A. 2 రోజులు
B. 5 రోజులు
C. 1 వారం
D. 1 నెల
Result: