Improve your knowledge and answer general knowledge questions in Telugu. Perfect for learners looking to test themselves

1/10
క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఏ కూరగాయ తినకూడదు ?
A. టమోటా
B. వంకాయ
C. క్యాబేజీ
D. బంగాళదుంప
2/10
పాలల్లో వేటిని వేసి మరిగించి తాగితే కిళ్ళ నొప్పులు తగ్గుతాయి ?
A. శొంటి
B. అల్లం
C. వెల్లుల్లి
D. మిరియాలు
3/10
గొంతు సమస్యలు తగ్గించి ఉపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచేవి ఏమిటి ?
A. నల్ల యాలకులు
B. అవాలు
C. జీలకర్ర
D. లవంగాలు
4/10
రోజు తక్కువగా నీరు తాగితే ఏమవుతుంది ?
A. అలసట
B. కిడ్నీలో రాళ్లు
C. నోటి దుర్వాసన
D. పైవన్నీ
5/10
ఏమి చేస్తే కిడ్నీలు త్వరగా పాడవుతాయి ?
A. ఉప్పు ఎక్కువగా తినడం
B. నీళ్ళు తాగాకపోవడం
C. కూల్ డ్రింక్స్ తాగడం
D. పైవన్నీ
6/10
జామ పండు తింటే ఏమవుతుంది ?
A. తలనొప్పి తగ్గుతుంది
B. మలబద్దకం రాదు
C. దంత సంరక్షణ
D. పైవన్నీ
7/10
మూత్ర సంబందిత వ్యాధులు తగ్గాలంటే ఏ పండు తినాలి ?
A. అరటి పండు
B. ఖర్జూరం
C. పైనాపిల్
D. ద్రాక్ష
8/10
ఏ నీటితో స్నానం చేస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది ?
A. వేడి నీళ్ళు
B. ఉప్పు నీళ్ళు
C. మినరల్ వాటర్
D. కూల్ వాటర్
9/10
చిప్స్ ఎక్కువగా తింటే ఏ వ్యాధి వస్తుంది ?
A. క్యాన్సర్
B. షుగర్
C. గుండె సమస్యలు
D. జీర్ణ సమస్యలు
10/10
మధ్యహ్నం పుట పడుకుంటే ఏమవుతుంది ?
A. మతిమరపు
B. అందం పెరుగుతుంది
C. ఆరోగ్యము
D. గుండె సమస్యలు
Result: