Get the answers to general knowledge questions in Telugu and improve your knowledge on various subjects

1/10
కోళ్ళు ఏ కాలంలో ఎక్కువగా గుడ్లు పెడతాయి ?
A. ఎండాకాలం
B. చలికాలం
C. వర్షాకాలం
D. పైవన్నీ
2/10
తల్లి పాల ఉత్పత్తి కోసం కూరల్లో వేటిని ఎక్కువగా వాడాలి ?
A. జీలకర్ర
B. ఉల్లిపాయ
C. వెల్లుల్లి
D. మిరియాలు
3/10
కాలిన గాయాలపై దేనిని రాస్తే మంట త్వరగా తగ్గుతుంది ?
A. పెరుగు
B. మంచు ముక్కు
C. వంట నూనే
D. కొబ్బరి నూనే
4/10
అలసట తగ్గాలంటే ఏం తినాలి ?
A. పండ్లు
B. బెల్లం
C. బాదం
D. పెరుగు
5/10
టాయిలెట్ ఆపుకోవడం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?
A. కిడ్నీ సమస్యలు
B. జీర్ణ సమస్యలు
C. షుగర్
D. క్యాన్సర్
6/10
పుట్టగొడుగులను తింటే ఏమవుతుంది ?
A. చర్మం సున్నితం
B. కొలెస్ట్రాల్ తగ్గుతుంది
C. శరీర ఉత్తేజం
D. పైవన్నీ
7/10
ఈ క్రింది వాటిలో బరువు తగ్గించేది ఏది ?
A. కాల్చిన మొక్కజొన్న
B. ఉడకబెట్టిన మొక్కజొన్న
C. పాప్ కార్న్
D. పైవన్నీ
8/10
మన సౌరవ్యవస్థలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది ?
A. బుధుడు
B. శుక్రుడు
C. గురుడు
D. భూమి
9/10
భారతదేశంలో మొట్టమొదటి 3D సినిమా ఏ భాషలో తీసారు?
A. హిందీ
B. తెలుగు
C. మలయాళం
D. కన్నడ
10/10
సుగంధ ద్రవ్యాల భూమి గా పిలవబడే రాష్ట్రం ఏది ?
A. ఆంధ్రప్రదేశ్
B. తమిళనాడు
C. కేరళ
D. తెలంగాణ
Result: