Check out some of the most interesting general knowledge bits in Telugu. Perfect for quiz preparation and expanding your knowledge

1/10
స్పేస్ లో పెంచబడిన మొట్టమొదటి వెజిటేబుల్ ఏది ?
A. బంగాళాదుంప
B. ఉల్లిపాయ
C. క్యారెట్
D. వంకాయ
2/10
చలికాలములో చర్మం పగలకుండా ఉండాలంటే ఏ నూనే వాడాలి ?
A. ఆలివ్ నూనే
B. బాదాం నూనే
C. కొబ్బరి నూనే
D. వంట నూనే
3/10
విపరీతంగా ఒత్తిడి కి లోనయ్యేవారు ఎక్కువ ఏమి చెయ్యాలి?
A. ఎండలో ఉండాలి
B. విశ్రాంతి తీసుకోవాలి
C. చల్లని ప్రదేశంలో
D. పైవేవి కాదు
4/10
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే కూరగాయ ఏది ?
A. టమాటా
B. క్యాప్సికం
C. బెండకాయ
D. బీరకాయ
5/10
చలికాలంలో ఏ బిందెలో నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటారు ?
A. రాగి బిందె
B. ప్లాస్టిక్ బిందె
C. ఇత్తడి బిందె
D. మట్టి కుండ
6/10
గోవాని పోర్చుగల్ ఎన్ని సంవత్సరాలు పాలించింది ?
A. 150
B. 250
C. 450
D. 500
7/10
శరీరంలో వాపులు ఎందుకు వస్తాయి ?
A. చర్మం బాగోకపోతే
B. లీవర్ బాగోకపోతే
C. ఒత్తిడి
D. లావుగా ఉండటం
8/10
ప్రతిరోజు పప్పు తింటే ఏ వ్యాధి వస్తుంది ?
A. గుండె జబ్బులు
B. క్యాన్సర్
C. పక్షవాతం
D. కీళ్ళ నొప్పులు
9/10
భారతదేశపు మొదటి వార్త పత్రిక ఏది ?
A. ది హిందూ
B. దైనిక్ జాగరన్
C. బెంగాల్ గెజిట్
D. ది ఇండియన్ ఎక్స్ప్రెస్స్
10/10
జలకన్య అస్తిపంజరం ఏ దేశంలోని మ్యుజియుంలో ఉంది ?
A. ఇండోనేషియా
B. పాకిస్తాన్
C. నేపాల్
D. డెన్మార్క్
Result: