Expand your general knowledge with various questions in Telugu, perfect for anyone looking to test their learning

1/10
నిద్ర సమస్య తగ్గాలంటే ఏ ఆకుకూర తినాలి ?
A. పాలకూర
B. మెంతికూర
C. గోంగూర
D. చుక్కకూర
2/10
భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది ?
A. చంద్రుడు
B. అపోలో
C. బుధుడు
D. సూర్యుడు
3/10
ప్రతిరోజు ఉదయం ఏ జ్యూస్ తాగితే బలంగా ఉంటాం?
A. దానిమ్మ
B. నిమ్మకాయ
C. బీట్రూట్
D. పైనాపిల్
4/10
మన జాతీయ పథకంలోని తెలుపు రంగు దేనికి ప్రతీకారం ?
A. శాంతి-సత్యానికి
B. దైర్యానికి-త్యాగానికి
C. విశ్వాసానికి
D. ధర్మానికి-న్యాయానికి
5/10
భరతమాత చిత్రాన్ని చిత్రించింది ఎవరు ?
A. రవీంద్ర ప్రభత్
B. రవీంద్రనాథ్ టాగూర్
C. అదిశంకర్
D. కాళిదాస్
6/10
మొటిమలు తగ్గించడంలో ఏ కూరగాయ పని చేస్తుంది ?
A. క్యాబేజీ
B. బీట్రూట్
C. పొటాటో
D. టమోటా
7/10
ఏ పండు తింటే కిళ్ళ నొప్పులు తగ్గుతాయి ?
A. ఆపిల్
B. దానిమ్మ
C. బొప్పాయి
D. నారింజ
8/10
బ్లాక్ టీ తాగితే ఏమవుతుంది ?
A. అస్తమా రాదు
B. గుండె జబ్బులు రావు
C. ఒత్తిడి తగ్గుతుంది
D. పైవన్నీ
9/10
కొబ్బరి నీళ్ళు తాగితే ఏమవుతుంది ?
A. బరువు తగ్గుతారు
B. ఒత్తిడి తగ్గుతుంది
C. చర్మం కాంతివంతం
D. పైవన్నీ
10/10
ఏ పాలు తాగితే పొడవుగా అవుతారు ?
A. గేదె
B. ఆవు
C. మేక
D. గాడిద
Result: