Explore a variety of general knowledge questions in Telugu with their answers. Test your knowledge and learn new facts!

1/10
కోడి గుడ్డు సోనాలో కుంకుమ పువ్వును వేసి ఆమ్లెట్ వేస్తె ఏమవుతుంది ?
A. రుచికరం
B. అందం పెరుగుతుంది
C. కంటిచూపు మెరుగు
D. పైవన్నీ
2/10
ప్రతిరోజు ఉదయాన్నే కచ్చితంగా తినవలసిన ఆహార పదార్దాలు ఏవి ?
A. అరటిపండు
B. గుడ్లు
C. బాదంపప్పు
D. పైవన్నీ
3/10
సాయంత్రం పూట బొప్పాయి పండు ను తింటే ఏమవుతుంది ?
A. బరువు తగ్గడం
B. ఒత్తిడి ఉండదు
C. కంటిచూపు మెరుగు
D. పైవన్నీ
4/10
వారానికి ఒకసారి చేపలు తింటే ఏమవుతుంది ?
A. Vitamin DAKE
B. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి
C. ఎముకలు దృడం
D. పైవన్నీ
5/10
వేటిని ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ?
A. కాఫీ
B. టీ
C. కూల్ డ్రింక్స్
D. గ్రీన్ టీ
6/10
రాత్రిపూట ఏ పండు తింటే నిద్ర బాగా పడుతుంది ?
A. అరటి పండు
B. ఆపిల్ పండు
C. మామిడి పండు
D. జామ పండు
7/10
ఏది తాగడం వల్ల శరీరంలో లీటర్ల కొద్ది రక్తం తయారవుతుంది ?
A. బీట్రూట్
B. బత్తాయి జ్యూస్
C. పిండిన పాలు
D. ఖర్జూర పండు
8/10
మన దంతాలు తెల్లగా మెరవాలంటే ఏది వాడాలి ?
A. జిలకర
B. బియ్యం పిండి
C. బేకింగ్ సోడా
D. మెంతులు
9/10
పెరుగు పుల్లగా మారకుండా ఉండాలంటే అందులో ఏం వేయాలి ?
A. చింతపండు
B. కొబ్బరి ముక్క
C. క్యారెట్ ముక్క
D. నిమ్మరసం
10/10
మనం స్నానం ఎన్ని రోజులకి చేస్తే అరిగ్యంగా ఉంటాం?
A. ప్రతిరోజు
B. రోజుకి 2 సార్లు
C. 2 రోజులకి 1 సారి
D. వారానికి 1 సారి
Result: