Improve your general knowledge in Telugu with various trivia and facts across different subjects.

1/10
పొద్దున లేవగానే టీ తాగితే ఏం అవుతుంది ?
A. క్యాన్సర్
B. అల్సర్
C. ఒత్తిడి
D. అధిక రక్తపోటు
2/10
ప్రతి రోజు ఏవి తింటే నీరసం లేకుండా ప్రశాంతంగా ఉంటారు?
A.ఖర్జూరం
B.నేరేడు
C.చెర్రి
D.ఉసిరి
3/10
వేగంగా భోజనం చేస్తే ఏ వ్యాధి వస్తుంది?
A. టైప్ 2 డయాబెటిస్
B. అసిడిటి
C. ఒబెసిటి
D. పైవన్నీ
4/10
బ్రేక్ఫాస్ట్ లో ఏం తినాలి?
A. అరటిపండ్లు
B. గుడ్లు
C. బ్రెడ్
D. పైవన్నీ
5/10
మతిమరుపును తగ్గించే మాంసం ఏది ?
A. మటన్
B. చికెన్
C. రొయ్యలు
D. చేపలు
6/10
నిమ్మరసం ఉప్పు కలిపిన నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది ?
A. గుండెపోటు రాదు
B. చర్మ వ్యాధులు రావు
C. అనారోగ్యం
D. తెల్లగా అవుతారు
7/10
రోజు క్యారెట్ తింటే ఏమవుతుంది ?
A. కళ్ళు క్లియర్
B. రోగాలు రావు
C. అందం పెరుగుతుంది
D. పైవన్నీ
8/10
కవలలు ఎక్కువగా పుట్టే దేశం ఏది ?
A. భారతదేశం
B. ఆస్ట్రేలియా
C. జపాన్
D. బెనిన్
9/10
ఆయాసం పోవాలంటే తీసుకోవలసిన ఆహారం ఏది ?
A. బెల్లం
B. పిస్తా
C. మొక్కజొన్న
D.అత్తి పండు
10/10
మనిషి పీల్చుకునే గాలిలో ఎంత శాతం మెదడు ఉపయోగించుకుంటుంది?
A. ముప్పై శాతం
B. ఇరవై శాతం
C. నలభై శాతం
D. పది శాతం
Result: