Get ready to explore fascinating general knowledge questions in Telugu that will keep you engaged and entertained.

1/10
ఒక సాధారణమైన మనిషి రోజుకి ఎన్నిసార్లు శ్వాస పిల్చుకుంటాడు ?
A.10 వేలు
B.18 వేలు
C.23 వేలు
D.34 వేలు
2/10
కడుపు మంట తగ్గాలంటే ఏం తినాలి ?
A. జీలకర్ర
B. ధనియాలు
C. మిరియాలు
D. మెంతులు
3/10
పాలకూర ఎక్కువగా తింటే ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది?
A. పక్షవాతం
B. గుండె జబ్బు
C. కిడ్నీలో రాళ్లు
D. అసిడిటీ
4/10
ఎక్కువగా నిద్రపోతే ఏం అవుతుంది ?
A. మతిమరపు
B. గుండెపోటు
C. తలపోటు
D. క్యాన్సర్
5/10
ఒక సర్వే ప్రకారం మన దేశంలో అవేరేజ్ గా ప్రతి వ్యక్తీ రోజులో ఎంతసేపు సెల్ ఫోన్ చూస్తున్నారు?
A. 4.7 గంటలు
B. 2 గంటలు
C. 6 గంటలు
D. 3 గంటలు
6/10
చర్మం జిడ్డు ను రాకుండా ఉండాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?
A. దోసకాయ
B. ನಾರಿಂಜ
C. నిమ్మకాయ
D. పైవన్నీ
7/10
ఎక్కడ మసాజ్ చేస్తే శరీరమంతా హాయిగా ఉంటుంది ?
A. మొఖం
B. తల
C. నడుము
D. అరికాళ్ళు
8/10
భోజనం తర్వాత వెంటనే నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది ?
A. గుండెలో మంట
B. అసిడిటీ
C. ఉబ్బసం
D. పైవన్నీ
9/10
మేక లీవర్ తింటే ఏమవుతుంది?
A. బరువు తగ్గుతారు
B. జుట్టు రాలిపోతుంది
C. జ్ఞాపక శక్తి పెరుగుతుంది
D. శృంగార శక్తి పెరుగుతుంది
10/10
చేపలు ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి ఏది?
A. ఉబ్బసం
B. మతిమరపు
C. కీళ్ళ నొప్పులు
D. గుండె సమస్యలు
Result: