Get your hands on a diverse set of general knowledge questions in Telugu. Great for trivia buffs and learners alike!

1/10
ఏ జ్యూస్ ను రోజు తాగడం వల్ల గుండె, లీవర్ సమస్యలు రావు ? .
A. టమాటా
B. కాకరకాయ
C. కొత్తిమీర
D. సొరకాయ
2/10
వినాయకుడి వాహనం అయినా ఎలుక పేరు ఏమిటి ?
A. అనింద్యుడు
B. మూసిక
C. ముచ్చకుంద
D. నందక
3/10
చలికాలంలో ఎక్కువగా తినకుడని ఆహారపదార్ధాలు ఏమిటి ?
A. గుడ్లు
B. మాంసం
C. ఆకుకూరలు
D. టమోటాలు
4/10
ఏ అలవాటు ఉంటె తొందరగా గుడ్డి వాళ్ళం అవుతాం?
A. స్మోకింగ్
B. డ్రింకింగ్
C. కళ్ళను రుద్దడం
D. పైవన్నీ
5/10
పల్లీలు తింటే ఏ వ్యాధి అస్సలు రాదు ?
A. క్యాన్సర్
B. షుగర్
C. గుండెపోటు
D. పక్షవాతం
6/10
పాదాలు పగుళ్లను అతిత్వరగా తగ్గించేది ఏమిటి ?
A. తేనె
B. వంట నూనే
C. పెరుగు
D. పాలు
7/10
భరతమాత చిత్రాన్ని చిత్రించింది ఎవరు ?
A. రవీంద్ర ప్రభత్
B. రవీంద్రనాథ్ టాగూర్
C. అదిశంకర్
D. కాళిదాస్
8/10
భూమి ఐదు నిమిషాలలో ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది?
A. 10 వేలు
B. 5 వేలు
C. 2 వేలు
D. 20 వేలు
9/10
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఎంతసేపు నడవాలి ?
A. 30 నిమిషాలు
B. 40 నిమిషాలు
C. 1 గంట
D. 2 గంటలు
10/10
తలకి సబ్బు రాస్తే ఏమవుతుంది ?
A. తెల్లని జుట్టు
B. బట్టతల
C. చుండ్రు పెరుగుతుంది
D. చుండ్రు తగ్గుతుంది
Result: