Simulate a general knowledge exam with our mock test in Telugu. Perfect for practice and assessment

1/10
గాయాలను త్వరగా తగ్గించాలంటే ఏ పండు తినాలి ?
A. నిమ్మకాయ
B. పైనాపిల్
C. కిరా ద్రాక్ష
D. ఆపిల్
2/10
మన శరీరానికి ఎక్కువ మొత్తంలో మెగ్నీషియం ను అందించే ఆహార పదార్ధాలు ఏవి ?
A. పల్లీలు
B. డార్క్ చాక్లెట్
C. జీడిపప్పు
D. పైవన్నీ
3/10
ఏ కూరగాయ తింటే రక్తం శుద్ధి అవుతుంది ?
A. టమాటా
B. క్యాప్సికమ్
C. కాకరకాయ
D. బెండకాయ
4/10
ప్రతిరోజు పప్పు తింటే ఏ వ్యాధి వస్తుంది ?
A. గుండె జబ్బులు
B. క్యాన్సర్
C. పక్షవాతం
D. కీళ్ళ నొప్పులు
5/10
ప్రపంచంలోని ఏ దేశంలో అత్యేధిక విద్యావంతులు ఉన్నారు ?
A. జపాన్
B. అమెరికా
C. కెనడా
D. ఇండియా
6/10
భారతదేశంలో అత్యధిక జంజరు భూమి ఉన్న రాష్ట్రం ఏది ?
A. ఉత్తర ప్రదేశ్
B. రాజేస్తాన్
C. బీహార్
D. గుజరాత్
7/10
బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఏం తీసుకోవాలి ?
A. ఉల్లిపాయ
B. క్యాప్సికం
C. కిరా దోసకాయ
D. పైవన్నీ
8/10
పండ్లు తిన్న తర్వాత నీళ్ళు తాగితే ఏమవుతుంది ?
A. మలబద్దకం
B. ఆసిడ్ విడుదల
C. మొటిమలు
D. జీర్ణ సమస్యలు
9/10
ప్రపంచంలో అత్యంత విలువ గల కరెన్సీ ఏది ?
A. యూరో
B. డాలర్
C. కువైట్ దీనార్
D. పౌండ్
10/10
నవ్వితే తగ్గే వ్యాధి ఏది ?
A. క్యాన్సర్
B. తలనొప్పి
C. మతిమరపు
D. BP
Result: