Take the general knowledge quiz with multiple choice questions in Telugu and check your answers as you go!

1/10
వేడి చేయని పాలను తాగడం వల్ల వచ్చే వ్యాది ఏది ?
A. కలరా వ్యాది
B. క్షయ వ్యాది
C. టైఫాయిడ్
D. కుష్టి వ్యాది
2/10
చేపలను ఎక్కువగా తింటే ఏ వ్యాధి వస్తుంది ?
A. పక్షవాతం
B. షుగర్
C. కీళ్ళ నొప్పులు
D. గుండె జబ్బు
3/10
మన రక్తాన్ని ఏ అవయవం శుద్ధి చేస్తుంది ?
A. గుండె
B. కాలేయం
C. కిడ్నీ
D. పిత్తాశయం
4/10
తక్కువ చెక్కర కలిగిన పండ్లు ఏవి ?
A. స్ట్రాబెర్రీ
B. కివి పండు
C. పైనాపిల్
D. పైవన్నీ
5/10
మనం పిల్చే అక్సిజన్ లో ఎంత శాతం మెదడు ఉపయోగించుకుంటుంది ?
A. 10%
B. 20%
C. 30%
D. 40%
6/10
డిప్రెషన్ నుండి త్వరగా బయటపడాలంటే ఏ పండ్లు తినాలి ?
A. ఆపిల్
B. మామిడి
C. బీట్రూట్
D. ద్రాక్ష
7/10
విటమిన్ 'బి' లోపం వల్ల మనిషిలో వచ్చే వ్యాధి పేరు ఏమిటి ?
A. చిగురు వాపు
B. పెల్లాగ్రా
C. బెరి బెరి
D. స్కర్వి
8/10
కొడుకుని నమ్ముకునే కంటే ఈ చెట్టుని నమ్ముకుంటే మంచిది అంటారు అది ఏ చెట్టు ?
A. తాటి చెట్టు
B. కొబ్బరి చెట్లు
C. మామిడి చెట్టు
D. అరటి చెట్టు
9/10
ఎముకల మధ్య జిగురు పెరిగి మోకాళ్ళ నొప్పులు రాకూడదు అంటే ?
A. బెండకాయలు
B. నూనే
C. ఉప్పు
D. పండ్లు & వ్యాయామం
10/10
మన చర్మం ఎల్లప్పుడూ తాజాగా ఉండాలంటే ఏం తినాలి ?
A. నిమ్మపండు
B. ఆరంజ్
C. దానిమ్మ
D. పైనాపిల్
Result: