Challenge yourself with multiple choice general knowledge questions in Telugu. Find out your score with provided answers

1/10
విపరీతంగా ఒత్తిడి కి లోనయ్యేవారు ఎక్కువ ఏమి చెయ్యాలి ?
A. ఎండలో ఉండాలి
B. విశ్రాంతి తీసుకోవాలి
C. చల్లని ప్రదేశంలో
D. పైవేవి కాదు
2/10
ఏ రసాయనం వల్ల కొన్ని పళ్ళు మరియు కూరగాయలు ఎరుపురంగులో ఉంటాయి ?
A. నీరు
B. లైకోపిన్
C. ఇనుము
D. ఫోస్పరస్
3/10
పిల్లలు ఏ వయసు నుండి అబద్దాలు చెప్పడం ప్రారంబిస్తారు ?
A. 1 సంవత్సరం
B. 2 సంవత్సరాలు
C. 3 సంవత్సరాలు
D. 4 సంవత్సరాలు
4/10
కోడిగుడ్డు తో ఏది తింటే మనిషి చనిపోతాడు ?
A. బెండకాయ
B. టమాటా
C. వంకాయ
D. పొట్లకాయ
5/10
చల్లటి నీరు తాగితే వచ్చే వ్యాధి ఏది ?
A. కిడ్నీ వ్యాధి
B. పేగు వ్యాధి
C. జీర్ణ వ్యవస్థ సమస్యలు
D. గుండె వ్యాధి
6/10
ఏ ఆకులు జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు ఉడిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది?
A. మందారం ఆకు
B. గోరింటాకు
C. కరివేపాకు
D. పైవన్నీ
7/10
బ్రష్ చేయకుండా నీళ్ళు తాగితే ఏమవుతుంది ?
A. నరాలకు బలం
B. కిడ్నీలకు ఆరోగ్యం
C. ఒంట్లో వేడి తగ్గుతుంది
D. రోగనిరోధక శక్తి
8/10
వెన్ను నొప్పి లేదా విపు నొప్పి ని అతిత్వరగా తగ్గించేది ఏది?
A. మిరియాలు
B. దాల్చిన చెక్క
C. వాము
D. వెల్లుల్లి
9/10
చలికాలంలో కుక్కలకు తమ షాపింగ్ మాల్స్ లో ఆశ్రయం కల్పించే దేశం ఏది ?
A. బ్రెజిల్
B. ఫిన్లాండ్
C. మెక్సికో
D. టర్కీ
10/10
బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఏం తీసుకోవాలి ?
A. ఉల్లిపాయ
B. క్యాప్సికం
C. కిరా దోసకాయ
D. పైవన్నీ
Result: