Stay updated with the latest general knowledge questions in Telugu. Perfect for staying informed and sharp!

1/10
మన ఎముకలను దృడంగా తయారుచేసే పండు ఏది ?
A. నల్ల ద్రాక్షలు
B. కివి పండు
C. పుచ్చకాయ
D. అరటిపండు
2/10
వెనక్కి ప్రయాణం చేసే పక్షి ఏది ?
A. హమ్మింగ్ బర్డ్
B. గ్రద్ద
C. హంస
D. పిచుక
3/10
పాలిష్ చేసిన బియ్యాన్ని తింటే ఏ వ్యాధి త్వరగా వస్తుంది ?
A. షుగర్
B. స్థులకాయం
C. నీరసం
D. వెంట్రుకల వ్యాధి
4/10
రోజు ఒక గ్లాస్ ద్రాక్షరసం తాగితే ఏమవుతుంది ?
A. స్కిన్ గ్లో అవుతుంది
B.ఉపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి
C. బరువు తగ్గుతారు
D. పైవన్నీ
5/10
టాయిలెట్ ఆపుకోవడం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?
A. కిడ్నీ సమస్యలు
B. జీర్ణ సమస్యలు
C. షుగర్
D. క్యాన్సర్
6/10
వ్రుద్యప్యం లో కూడా కళ్ళు బాగా కనిపించాలంటే ఏం తినాలి ?
A. క్యారెట్
B. చిలగడ దుంప
C. గోపిగడ్డ
D. పైవన్నీ
7/10
మీరు నాకు రక్తం ఇవ్వండి,నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అని నినాదాన్ని ఎవరు ఇచ్చారు?
A. మహాత్మా గాంధీ
B.టంగుటూరి ప్రకాశం పంతులు
C. సుభాష్ చంద్రబోస్
D. సర్దార్ వల్లభాయి పటేల్
8/10
దంతాలను చిటికెలో తెల్లబర్చేది ఏమిటి ?
A. ఉప్పు
B. పంచదార
C. వంట సోడా
D. నిమ్మరసం
9/10
మైగ్రేన్ తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే కాయ ఏది ?
A. మామిడి
B. చింతకాయ
C. జామకాయ
D. స్ట్రాబెర్రీ
10/10
ఖర్జూర పండ్లను తిని వేడి నీళ్ళు తాగితే ఏమవుతుంది ?
A. కీళ్ళనొప్పులు తగ్గుతాయి
B. తలనొప్పి తగ్గుతుంది
C. షుగర్ తగ్గుతుంది
D. నడుము నొప్పి తగ్గుతుంది
Result: