Take the general knowledge quiz test online in Telugu and improve your trivia skills with every question!

1/10
మన చర్మం ఎల్లప్పుడూ తాజాగా ఉండాలంటే ఏం తినాలి ?
A. నిమ్మపండు
B. మామిడి
C. దానిమ్మ
D. పైనాపిల్
2/10
వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండడం వల్ల ఏ వ్యాధి రాదు ?
A. క్యాన్సర్
B. షుగర్
C. గుండె జబ్బు
D. కిళ్ళ నొప్పి
3/10
గోళ్ళు కోరికే అలవాటు ఉన్నవారికి ఏమవుతుంది ?
A. నీరసం
B. తలనొప్పి
C. జ్ఞాపక శక్తి
D. రోగనిరోధక శక్తి
4/10
జ్ఞానపిట అవార్డ్లులను ఏ రంగంలో ఇస్తారు ?
A. సాహిత్యం
B. సంగీతం
C. సినిమాలు
D. క్రీడలు
5/10
కళ్ళకు గంతలు దేనికి గుర్తు ?
A. న్యాయానికి
B. నిరసన
C. ఆవేశానికి
D. సహనానికి
6/10
వాస్కోడి గామ భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు ?
A. 1498
B. 1510
C. 1590
D. 1660
7/10
ఏ రంగు బట్టలు దరిస్తే దోమలు ఎక్కువగా కుడతాయి ?
A. తెలుపు రంగు
B. ఎరుపు రంగు
C. ఆకుపచ్చ రంగు
D. నలుపు/నీలం
8/10
మనుషుల DNA తో చింపాంజీ DNA ఎంత శాతం మ్యాచ్ అవుతుంది?
A. 98%
B. 88%
C. 65%
D. 28%
9/10
ఏ దేశ చట్టం అత్యంత కటినమైనదిగా పరిగణించబడుతుంది?
A. రష్యా
B. సౌదీ అరేబియా
C. ఇండియా
D. చైనా
10/10
మహాభారతంలోని భాగాలను ఏమని పిలుస్తారు ?
A. పర్వాలు
B. స్కంధాలు
C. అధ్యాయాలు
D. కాండాలు
Result: