Enhance your general knowledge online in Telugu with engaging quizzes and tests covering various subjects!

1/10
ఏది ఎక్కువగా తినడం వలన రక్తం పల్చగా మారి తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి ?
A. మిరియాలు
B. ఉల్లిపాయ
C. వెలులి
D. లవంగాలు
2/10
కడుపు క్యాన్సర్ వస్తే ముఖంపై ఏ లక్షణాలు కనిపిస్తాయి ?
A. చర్మంపై దద్దుర్లు
B. చర్మం పొట్టు
C. చర్మం వాపు
D. పైవన్నీ
3/10
సూర్యోదయ దేశం అని దేనిని పిలుస్తారు ?
A. జపాన్
B. అమెరికా
C. ఇండియా
D. కెనడా
4/10
మానవ శరీరంలో మొత్తం ఎముకలు ఎన్ని ఉంటాయి ?
A. 306
B. 206
C. 300
D. 227
5/10
పెళ్ళిలో వధువురులకు బాసికాలు ఎందుకు కడతారు ?
A. మూడ నమ్మకం
B. పురాతన పద్దతి
C. ఆచారం
D. దిష్టి తగలకుండా
6/10
ఏ దేశానికి రాత్రి సూర్యుడు అనిపిలుస్తారు?
A. ఐస్లాండ్
B. ఆఫ్రికా
C. నార్వే
D. కాంగో
7/10
టమోటలో ఏ విటమిన్ లభిస్తుంది ?
A. విటమిన్ కె
B. విటమిన్ బి
C. విటమిన్ ఎ
D. విటమిన్ C
8/10
ప్రజలు మొదటిసారిగా మీలో నోటీస్ చేసేది ఏది ?
A. డ్రెస్
B. ఫేస్
C. షూస్
D. హాండ్స్
9/10
ఏ కూరగాయ తింటే మనిషి వయసు తక్కువగా కనిపిస్తుంది ?
A. టమాటా
B. వంకాయ
C. దొండకాయ
D. క్యాప్సికమ్
10/10
శనగలు తింటే ఏమవుతుంది ?
A. తలనొప్పి తగ్గుతుంది
B. జుట్టు రాలదు
C. జీర్ణ సమస్యలు
D. A మరియు B
Result: