Enhance your knowledge with general knowledge questions and answers in Telugu, covering a wide range of topics

1/10
తరచుగా తలనొప్పి వస్తే ఏ వ్యాధి వస్తుంది ?
A. మతిమరపు
B. బ్రెయిన్ త్యుమర్
C. క్యాన్సర్
D. పైవన్నీ
2/10
మొలకెత్తిన శనగలు తింటే ఏ వ్యాధి రాదు ?
A. గుండెపోటు
B. మధుమేహం
C. మతిమరపు
D. క్యాన్సర్
3/10
మన ఇమ్యునిటి సిస్టం ను పెంచే ఆహార పదార్థాలు ఏవి ?
A. ఎండు ద్రాక్ష
B. బత్తాయి పండు
C. పండ్లు
D. పైవన్నీ
4/10
ఉదయాన్నే కొబ్బరినిల్లు తాగితే ఏమవుతుంది?
A. గుండె వ్యాధులు రావు
B. జీర్ణ సమస్యలుండవు
C. ఉత్సాహంగా ఉంటారు
D. పైవన్నీ
5/10
ప్రపంచంలో అన్ని దేశాలలో ప్రశాంతమైన దేశం ఏది ?
A. ఇండియా
B. అమెరికా
C. భూటాన్
D. ఐస్లాండ్
6/10
తేలు కాటు వల్ల వచ్చే మంటకను చిటికెలో తగ్గించేది ఏది ?
A. ఉల్లిపాయ
B. వెల్లుల్లి
C. మిరియాలు
D. పసుపు
7/10
ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుంది ?
A. విటమిన్ D
B. విటమిన్ E
C. విటమిన్ A
D. విటమిన్ K
8/10
మన దేశంలో ఆదార్ కార్డులను మొదటగా ఎక్కడ ప్రారంబించారు ?
A. తెలంగాణా
B. కర్ణాటక
C. ఆంధ్రప్రదేశ్
D. మహారాష్ట్ర
9/10
ఫ్రిడ్జ్ లో ఆపిల్ పండ్లను ఉంచితే ఎన్ని రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ?
A. రెండు రోజులు
B. 1 వారం
C. 2 వారాలు
D. 5 వారాలు
10/10
అన్నం తిన్న వెంటనే స్నానం చేస్తే అమవుతుంది ?
A. లావుగా అవుతారు
B. సన్నగా అవుతుంది
C. గుండెపోటు వస్తుంది
D. జీర్ణ సమస్యలు
Result: