Test your general knowledge skills online with our interactive test in Telugu. Perfect for self-assessment

1/10
మగవారిలో గడ్డం త్వరగా మరియు ఒత్తుగా పెరగాలంటే ఏ నూనె వాడాలి?
A. ఆముదం నూనె
B. బాదం నూనె
C. రోజ్ మేరి నూనె
D. పైవన్నీ
2/10
చికెన్ ను ఏ రకంగా వండుకొని తింటే ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు?
A. చిల్లి చికెన్
B. గ్రిల్ చికెన్
C. కబాబ్ చికెన్
D. బటర్ చికన్
3/10
మనిషికి 80% రోగాలు దేనివల్ల వస్తాయి ?
A. నవ్వడం
B. ఏడవడం
C. ఎక్కువగా తినడం
D. అతిగా ఆలోచించడం
4/10
ఎదిగే పిల్లలను రోజంతా ఉషారుగా ఉంచే ఆహార పదార్ధం ఏది ?
A.అరటిపండ్లు
B.గుడ్లు
C. పల్లి పట్టిలు
D.చాక్లెట్లు
5/10
ఏ దేశంలో లీటర్ పెట్రోల్ కంటే లీటర్ మంచి నిల్ల ధర ఎక్కువ ?
A. పాకిస్తాన్
B. శ్రీలంక
C. చైనా
D. సౌదీ అరేబియా
6/10
చర్మసౌందర్యాన్ని పెంచే ఆహారం ఏది?
A. క్యారెట్
B.ఉల్లిపాయ
C. బొప్పాయి
D.నిమ్మకాయ
7/10
మెడ దగ్గర ఉండే నలుపు పోవాలంటే ఏం చేయాలి?
A. నిమ్మరసం
B. బ్యూటి క్రీమ్స్
C. పాలు
D. ఆలుగడ్డ
8/10
మద్యాహ్నం పుట అన్నం తిన్న తర్వాత పడుకుంటే ఏం అవుతుంది ?
A. డయాబెటీస్
B. గుండె జబ్బులు
C. జీర్ణవ్యవస్థ పాడవుతుంది
D. పైవన్నీ
9/10
మూత్రం ఏ రంగులో వస్తే మనిషి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు?
A. నారింజ రంగు
B. ముదురు పసుపు
C. గులాబీ-ఎరుపు
D. లేత పసుపు
10/10
రోజు ఏది తాగడం వలన జ్ఞాపక శక్తి పెరిగి ఒత్తిడి మరియు నిరాశ తగ్గుతుంది?
A. కూల్డ్రింక్స్
B. కాఫీ
C. చెరుకు రసం
D. విస్కీ
Result: