Test your knowledge with general knowledge questions and answers in Telugu. These are perfect for quizzing your friends!

1/10
ఆపిల్ తొక్క తింటే ఏమవుతుంది ?
A. కిడ్నీలో రాళ్లు ఏర్పడవు
B. కోలేస్త్రాల్ తగ్గుతుంది
C. ఒబేసిటీ తగ్గుతుంది
D. పైవన్నీ
2/10
పేదవాడి మాంసం అని పిలవబడే కూరగాయ ఏది?
A. చిక్కుడుకాయ
B. వంకాయ
C. దోసకాయ
D. గుమ్మడికాయ
3/10
రాత్రి పూట ఏ టైంలో భోజనం చేస్తే థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది?
A. 7 to 9
B. 10:30 to 11:30
C. 11:30 2 12:30
D. 9 to 11
4/10
ఉదయాన్నే నిమ్మరసం తాగితే రాని వ్యాధి ఏది ?
A. షుగర్
B. కిడ్నీలో రాళ్లు
C. క్యాన్సర్
D. పైవన్నీ
5/10
డయాబెటిస్ మరియు తలనొప్పి తగ్గాలంటే ఏ పండు తినాలి?
A. అరటి పండు
B. ఆపిల్ పండు
C. జామ పండు
D. బొప్పాయి పండు
6/10
బరువు పెరగాలంటే ఏం తీసుకోవాలి ?
A. పాలు-పన్నీర్
B. పప్పు ధాన్యాలు
C. గుడ్లు
D. పైవన్నీ
7/10
సంగీతం వినడం వల్ల రాని వ్యాధి ఏది ?
A. మతిమరపు
B. నిద్రలేమి
C. BP
D. పైవన్నీ
8/10
విటమిన్ C ఎక్కువగా ఉండే పండు ఏది ?
A. జామ
B. మామిడి
C. బొప్పాయి
D. ఉసిరి
9/10
పాలను వేడి చేయకుండా తాగితే ఏ వ్యాధి వస్తుంది?
A. క్షయ
B. తలనొప్పి
C. క్యాన్సర్
D. కడుపునొప్పి
10/10
స్నానానికి ముందు ఒక గ్లాస్ నీళ్ళు తాగడం వలన ఏం తగ్గుతుంది?
A. అలసట
B. అధిక రక్తపోటు
C. అజీర్ని
D. ముడతలు రావడం
Result: