Dive into general knowledge questions in Telugu to improve your understanding of various topics and facts.

1/10
'టీ' లో పెరుగు కలుపుకొని తాగితే ఏమవుతుంది ?
A. ఆరోగ్యానికి మంచిది
B. జీర్ణక్రియ పాడవుతుంది
C. కళ్ళు పాడవుతాయి
D. తలనొప్పి వస్తుంది
2/10
పాలలో ఉప్పు కలుపుకొని తాగితే ఏమవుతుంది?
A. ఆరోగ్యం
B. అనారోగ్యం
C. జుట్టు పెరుగుతుంది
D. వాంతులు అవుతాయి
3/10
ఒక సాధారణ మనిషి సంవత్సరానికి ఎంత ఆహారం తీసుకుంటాడు ?
A. 1 టన్ను
B. 2 టన్నులు
C. 3 టన్నులు
D. 5 టన్నులు
4/10
మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకు ఏది ఎక్కువ ?
A. తెలివితేటలు
B. బరువు
C. కంటి చూపు
D. వినికిడి శక్తి
5/10
దోమలు ఎక్కువగా ఏ రంగును ఆకర్షితమవుతాయి?
A. నీలి రంగు
B. పచ్చ రంగు
C. నలుపు రంగు
D. తెలుపు రంగు
6/10
ఏ రంగు బాటిల్స్ లో ఉండే బీర్ ఫ్లేవర్ మారకుండా ఉంటుంది?
A. వైట్ కలర్
B. గ్రీన్ కలర్
C. బ్రౌన్ కలర్
D. పైవన్నీ
7/10
బీర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి ?
A. తెలివి పెరుగుతుంది
B. అందంగా అవుతారు
C. బరువు తగ్గడం
D. లావు అవుతారు
8/10
పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే ఏం తినాలి ?
A. గుడ్లు
B. పెరుగు
C.పండ్లు
D.తాటి బెల్లం
9/10
కళ్ళ కింద ఉండే నల్లటి చరాలు పోవాలంటే ఏం వాడాలి?
A.కలబంద
B.తేనే
C.టమాట
D. నారింజ రసం
10/10
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం ఎక్కువగా తినకూడదు ?
A. టమోటాలు
B. కోడి గుడ్లు
C. మాంసం
D. స్వీట్లు
Result: