Challenge yourself with general knowledge questions and answers in Telugu, covering various topics from history, science, and more

1/10
మనం వేసుకునే టాబ్లెట్స్ మీద గీత దేన్నీ సూచిస్తుంది ?
A. అది మెడిసినల్ రూల్
B. భాగాలుగా విరవడానికి
C. గుర్తు కోసం
D. ఏవి కావు
2/10
ఒక్క రోజులో వ్యక్తి ఆలోచించడానికి దాదాపుగా ఎన్ని క్యాలరీలు ఖర్చు చేస్తాడు ?
A. 280
B. 320
C. 360
D. 410
3/10
తెల్లగా ఉన్న జుట్టు కొద్దిరోజుల్లోనే నల్లగా మారాలంటే ఏం చేయాలి?
A. ఉసిరికాయ పొడి
B. నిమ్మరసం
C. యాలకులు
D. ఆవాలు
4/10
ఏ కురగాయాలలో విషం ఉంటుంది ?
A. బంగాళదుంప
B. క్యాబేజీ
C. బచ్చలికూర
D. అలూ బుఖారా
5/10
ఏ జంతువూ పాలు గడ్డకట్టదు?
A. ఆవు
B. ఒంటె
C. మేక
D. గాడిద
6/10
రాకెట్లలో ఇంధనంగా దేనిని వాడుతారు ?
A. సల్ఫర్
B. లిక్విడ్ హైడ్రోజన్
C. పొటాషియం
D. సోడియం
7/10
మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏ జబ్బుకు దారి తీస్తుంది?
A. గుండె జబ్బు
B. కిడ్నీ జబ్బు
C. నరాల జబ్బు
D. కళ్ళ జబ్బు
8/10
మానవ శరీరంలో కాన్సర్ సోకని అవయవం ఏది ?
A. కాలేయం
B. గుండె
C. ఉపిరితిత్తులు
D. మెదడు
9/10
ఏ దేశంలో ప్రతి సంవత్సరం కుక్కలకు పండుగను జరుపుతారు ?
A.ఇండియా
B. నేపాల్
C.ఇండోనేషియా
D. చైనా
10/10
ఏ జివి యొక్క దంతాలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి ?
A. మానవుడు
B. కుందేలు
C. ఏనుగు
D. ఎలుక
Result: