Discover interesting science-related general knowledge questions in Telugu and test your knowledge with provided answers!

1/10
రాణి లక్ష్మి బాయి జి సమాధి ఏ నగరంలో ఉంది?
A. శివపురి
B. ఇండోర్
C. గ్వలియర్
D. లక్ష్మీపురం
2/10
ఒలిచిన కూరగాయలను కడగడం ద్వార ఏ విటమిన్ తొలగించబడుతుంది?
A. విటమిన్ ఎ
B. విటమిన్ కె
C. విటమిన్ డి
D. విటమిన్ సి
3/10
పాని పూరి ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి ఏది?
A. కాన్సర్
B. షుగర్
C. టైఫాయిడ్
D. పక్షవాతం
4/10
పాలలో నెయ్యి కలిపి తాగితే ఏ వ్యాధి తగ్గుతుంది ?
A. క్యాన్సర్
B. షుగర్
C. కిళ్ళ నొప్పులు
D. గుండె జబ్బులు
5/10
వన్ ప్లస్ మొబైల్ కంపెనీ ఏ దేశానికి చెందినది ?
A. జపాన్
B. అమెరికా
C. చైనా
D. దక్షిణ కొరియా
6/10
ఈ క్రింది వాటిలో ఏ ఆహారంలో ప్రోటీన్స్ ఉండవు ?
A. బియ్యం
B. వేరుశనగ
C. కందిపప్పు
D. జొన్నలు
7/10
అత్యంత వేగంగా పెరిగే చెట్టు ఏది ?
A. నిమ్మకాయ
B. వేప చెట్టు
C. అరటిచెట్టు
D. వెదురు
8/10
సింగపూర్ దేశం యొక్క అధికారిక భాష ఏది ?
A. ఇంగ్లీష్
B. చైనీస్
C. తమిళ్
D. పైవన్నీ
9/10
పోగాత్రాగితే దాని ఎఫెక్ట్ ఎక్కువ దేని మిద పడుతుంది ?
A. మెదడు
B. కళ్ళు
C. వెన్నుముక
D. నరాలు
10/10
ఏ పండు తింటే కంటికి మేలు చేస్తుంది ?
A. జామ
B. ఆరంజ్
C. ద్రాక్ష
D. మామిడి
Result: