Test and improve your knowledge with general knowledge questions and answers in Telugu. Learn new things every day!

1/10
ప్రపంచంలో ఏ దేశాన్ని మినీ ఇండియా అని పిలుస్తారు ?
A. నేపాల్
B. సింగపూర్
C. మలేషియా
D. ఇటలీ
2/10
సూర్యుడు అంతరిక్షంలో ఎలా కనిపిస్తాడు ?
A. పసుపు
B. తెలుపు
C. నలుపు
D. ఎరుపు
3/10
భారతదేశంలో మొదటి టాక్సీ సేవ ఏ నగరంలో ప్రారంభించబడింది?
A. బెంగళూరు
B. డిల్లి
C. ముంబై
D. హైదరాబాద్
4/10
దేని వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది ?
A. బీట్ రూట్
B. పాలు
C. బత్తాయి జ్యూస్
D. ఖర్జూర పండు
5/10
ఫ్రిజ్ లో నిరు తాగడం వల్ల ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ?
A. షుగర్
B. మలబద్ధకం
C. కిడ్నీ వ్యాధి
D. పేగు వ్యాధి
6/10
రోజు మనం తినే ఆహారంలో కొంచెం నెయ్యి కలిపి తినడం వలన ఏం అవుతుంది?
A. పొట్ట రావడం
B. మొఖంలో గ్లో రావడం
C. సన్నబడడం
D. ఏది కాదు
7/10
కనురెప్పలు లేని జీవి ఏది?
A. మానవులు
B. కప్పలు
C. పాములు
D. కుక్కలు
8/10
చికెన్ తో ఏ ఆహరం కలిపి తింటే శరీరానికి అత్యంత ప్రమాదం?
A. పాలు
B. పెరుగు
C. చేప
D. పైవన్నీ
9/10
ఈ క్రింది వాటిలో దేని వలన త్వరగా బట్టతల వస్తుంది?
A. చెక్కర
B. టీ
C. కాఫీ
D. ఉప్పు
10/10
మానవ శరీరంలోని ఏ భాగంలో ఎక్కువ సంఖ్యలో ఎముకలు ఉంటాయి?
A. కాలు
B. చెయ్యి
C. చాతి
D. పుర్రె
Result: