Answer general knowledge questions and learn new facts in Telugu with answers that provide clarity and insight.
1/10
1.రోజు మనం తినే ఆహారంలో కొంచెం నెయ్యి కలిపి తినడం వలన ఏం అవుతుంది?
A. పొట్ట రావడం
B. మొఖంలో గ్లో రావడం
C. సన్నబడడం
D. ఏది కాదు
2/10
2.కనురెప్పలు లేని జీవి ఏది?
A. మానవులు
B. కప్పలు
C. పాములు
D. కుక్కలు
3/10
3. చికెన్ తో ఏ ఆహరం కలిపి తింటే శరీరానికి అత్యంత ప్రమాదం?
A. పాలు
B. పెరుగు
C. చేప
D. పైవన్నీ
4/10
4. ఈ క్రింది వాటిలో దేని వలన త్వరగా బట్టతల వస్తుంది?
A. చెక్కర
B. టీ
C. కాఫీ
D. ఉప్పు
5/10
5. మానవ శరీరంలోని ఏ భాగంలో ఎక్కువ సంఖ్యలో ఎముకలు ఉంటాయి?
A. కాలు
B. చెయ్యి
C. చాతి
D. పుర్రె
6/10
6. మెదడును కంపూటర్ కంటే వేగంగా పనిచేసేలా చేసే ఆహార పదార్ధం ఏది?
A. మొక్కజొన్నలు
B. నల్ల నువ్వులు
C. కందులు
D. వేరుశెనగలు
7/10
7. ఇందిరా గాంధీ ఏ రాష్ట్రానికి చెందినావారు?
A. వెస్ట్ బెంగాల్
B. అస్సాం
C. రాజస్తాన్
D. ఉత్తరప్రదేశ్
8/10
8. మనం వేటిని తినడం వల్ల మనకి దోమలు కుట్టకుండా ఉంటాయి?
A. అల్లం
B. వెల్లుల్లి
C. ఆలుగడ్డ
D. బీట్రూట్
9/10
9. క్రింది వాటిలో ఏవి గుడ్డులో కలుపుకొని తినడం వల్ల బరువు తొందరగా తగ్గుతారు?
A. బచ్చలి
B. కొబ్బరి నూనె
C. ఓట్ మిల్
D. పైవన్నీ
10/10
10.ఎముకలను అతి వేగంగా బలహీనపరిచేది ఏది?
A. చెక్కర
B. ఉప్పు
C. టీ, కాఫీ
D. కూల్డ్రింక్స్
Result: