Test your general knowledge online with a comprehensive quiz in Telugu. Perfect for casual learners and enthusiasts alike

1/10
21.పిల్లలైనా, పెద్దలైన పాలలో చెక్కర కలిపి తాగితే ఏమౌతుంది?
A. ఆస్తమా
B. అతిమూత్ర వ్యాధి
C. తలనొప్పి
D. మలబద్దకం
2/10
22.కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆకుకూరలు తినాలి?
A. మెంతి కూర
B. పాలకూర
C. చుక్క కుర
D. గోంగూర
3/10
23. మానవుడి నోటిలో పాల దంతాల సంఖ్య ఎంత?
A. 10
B. 20
C. 30
D. 40
4/10
24. ఏనుగు శరీరం యొక్క బరువు ఎంత?
A. 1000 కిలోలు
Β. 2000 కిలోలు
C. 3000 కిలోలు
D. 4000 కిలోలు
5/10
25. ఎయిడ్స్ వ్యాధి తోలి కేసు ఏ దేశంలో నమోదు ఐంది?
A. అమెరికా
B. దుబాయి
C. భారత దేశం
D. హాంగ్ కాంగ్
6/10
26. బైసకి పండుగ ఏ మతానికి సంబందిచినది?
A. హిందూ
B. ముస్లిం
C. సిక్కు
D. క్రిస్టియన్
7/10
27. ఇండియా మరియు పాకిస్తాను లలో విస్తరించి ఉన్న ఎడారి ఏది?
A. కలహారి ఎడారి
B. సహారా ఎడారి
C. గోబీ ఎడారి
D. థార్ ఎడారి
8/10
28.నీళ్ళు తాగితే ఏ జీవి చనిపోతుంది?
A. పంది
B. చీమ
C. కంగారు ఎలుక
D. దోమ
9/10
29.భూమి మీద ఫాస్ట్ గా పరిగెత్తే జంతువు ఏది?
A. నక్క
B. సింహం
C. కోతి
D. చిరుతపులి
10/10
30. చీమలు కుట్టినప్పుడు విడుదలయ్యే యాసిడ్ ఏది?
A. నైట్రిక్ యాసిడ్
B. ఫార్మిక్ యాసిడ్
C. సల్ఫ్యూరిక్ యాసిడ్
D. అసిటిక్ యాసిడ్
Result: