Take an online quiz in Telugu that will test your general knowledge. Compete with others and learn new facts!

1/10
31. ఏ జీవి అంతరించిపోతే ఈ భూమి ఎడారిల మారుతుంది?
A. కందిరీగ
B. దోమ
C. ఈగ
D. బొద్దింక
2/10
32.క్యాన్సర్ జీవితంలో రాకూడదు అనుకునేవారు ఏ కూరగాయ తినాలి?
A. క్యాబేజీ
B. క్యాలీఫ్లవర్
C. చింతకాయ
D. టమాటో
3/10
33.తెల్ల రంగు రక్తం గల జీవి ఏది?
A. గొల్లభామ
B. గడ్డిచిలక
C. సీతాకోకచిలుక
D. ఏది కాదు
4/10
34.బ్రతికున్నంత కాలం పెరిగే జీవి ఏది?
A. తాబేలు
B. కప్ప
C. చేప
D. రొయ్య
5/10
35.సౌర కుటుంబంలో అత్యంత చల్లగా ఉండే గ్రహం ఏది?
A. యురేనస్
B. నెప్ట్యూన్
C. అంగారక గ్రహం
D. శని గ్రహం
6/10
36. ఏ కూరగాయలు తినడం వాల్ల గాఢ నిద్ర వస్తుంది?
A. కొండకాయ
B. గుమ్మడికాయ
C. పొట్లకాయ
D. సొరకాయ
7/10
37. పురాణాల ప్రకారం ఏడు నాలుకలు గల దేవుడు ఎవరు?
A. వాయు దేవుడు
B. బ్రహ్మ దేవుడు
C. విష్ణు దేవుడు
D. అగ్ని దేవుడు
8/10
38. గాంధీ జంతు ప్రదర్శన శాల ఎక్కడ ఉంది?
A. అహ్మదాబాద్
B. వారణాసి
C. గ్వాలియర్
D. ముంబై
9/10
39.ఏ పువ్వుల యొక్క కాషాయం రోజు తాగితే బీపి తగ్గుతుంది?
A. గులాబీ
B. మల్లె
C. మందారం
D. చేమంతి
10/10
40.సగ్గు బియ్యం దేనితో తాయారు చేస్తారు?
A. ఆలుగడ్డ
B. కర్రపెండలం
C. చిలగడదుంప
D. గోధుమలు
Result: