Answer a series of general knowledge questions in Telugu and check your answers to improve your knowledge!

1/10
41.శోభనం రోజు ఎందుకు తెల్ల చీర కట్టుకుంటారు?
A. రొమాంటిక్
B. కన్యత్వం
C. శాంతి కోసం
D. ఏది కాదు
2/10
42.గర్భంలో ఉన్న శిశువు ఎప్పటి నుండి వింటుంది?
A. 7 వారాలు
B. 18వారాలు
C. 27వారాలు
D. 34 వారాలు
3/10
43. కోకిల ఏ రాష్ట్రానికి రాష్ట్ర పక్షి?
A. కేరళ
B. జార్ఖండ్
C. గోవా
D. ఒరిస్సా
4/10
44. రెండు దజన్లలో మూడోవంతు అంటే ఎంత?
A.8
B.9
C.10
D.15
5/10
45. మిరప పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండించే జిల్లా ఏది?
A. ఒంగోల్
B. గుంటూరు
C. కడప
D. కర్నూల్
6/10
46.ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో నల్లజాయులు ఉన్న దేశం ఏది?
A. ఇండోనేషియా
B. నైజీరియా
C. కాంగో
D.భారతదేశం
7/10
47.మ్యాగి తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది?
A. షుగర్
B. పక్షవాతం
C. క్యాన్సర్
D. BP
8/10
48. సిగరెట్ తాగితే దాని ఎఫెక్ట్ ఎక్కువ దేనిమీద పడుతుంది?
A. మెదడు
B. కళ్ళు
C. వెన్నుముక్క
D. నరాలు
9/10
49. చేతిలో త్రాసు, కళ్ళకు గంతలు గల స్త్రీ దేనికి గుర్తు?
A. న్యాయం
B. అన్యాయం
C. మౌనం
D. కోపానికి
10/10
50.భారత దేశంలో ఎక్కువగా ధూమపానం చేసే నగరం ఏది?
A. హైదరాబాద్
B. వైజాగ్
C. కలకత్తా
D. ముంబై
Result: