Engage with a variety of general knowledge questions in Telugu and challenge yourself on different topics

1/11
11. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
A. మార్చ్ 10
B. మార్చ్ 20
C. మార్చ్ 15
D. మార్చ్ 23
2/11
12. కూల్ డ్రింక్స్ లో ఎంత శాతం ఆల్కహాల్ కలుపుతారు?
A. 0.05%
B. 0.04%
C. 0.06%
D. 0.08%
3/11
13. ఏ జీవిని ఎండలో ఉంచితే ఆవిరైపోతుంది?
A. నీటి ఏనుగు
B. సి కుకుంబర్
C. జెల్లీ ఫిష్
D. ఆక్టోపస్
4/11
14. ఆకుపచ్చ రంగు గుడ్లు పెట్టె పక్షి ఏది?
A. కాకి
B. హమ్మింగ్ బర్డ్
C. ఈము
D. పుచ్చుక
5/11
14. ఏ దేశంలో వైన్ 24 గంటలు ఫ్రీగా ఇస్తారు?
A. సౌత్ కొరియా
B. నెదర్లాండ్
C. ఇటలీ
D. సౌదీఅరేబియా
6/11
15.ఏ జీవి తనను తానూ అద్దంలో చూసి గుర్తుపట్టగలదు?
A. కంగారు
B. సొర చేప
C. హంస
D. డాల్ఫిన్
7/11
16.పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఏకైక ఆహరం ఏది?
A. కలబంద
B. జొన్నలు
C. చియసీడ్స్
D. చేపలు
8/11
17.స్త్రీలలో లైంగిక లక్షణాలను ప్రేరేపించే హార్మోన్ పేరేమిటి?
A. ఇన్సులిన్
B. టెస్టోస్టెరోన్
C. ఈస్త్రోజన్
D. కార్డినోల్
9/11
18. ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక విద్యావంతులు ఉన్నారు?
A. జపాన్
B. అమెరికా
C. కెనడా
D. ఇండియా
10/11
19. చెవులు ఎందుకు కుట్టిస్తారు?
A. ఫ్యాషన్ కోసం
B. ఆచారం
C. కొన్ని రోగాలు రాకుండా
D. అందం కోసం
11/11
20. ఏ టీ తాగడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి?
A. లెమన్ టీ
B. గ్రీన్ టీ
C. మందార పువ్వు టీ
D. బ్లాక్ టీ
Result: