Take an online test to assess your general knowledge in Telugu. Perfect for anyone looking to enhance their trivia skills!

1/10
71. భారతదేశం లో దొరికే పట్టులో అతి ఖరిదైనది ఏది?
A. మైసూర్ పట్టు
B. ధర్మవరం పట్టు
C. మూగ పట్టు
D. కంచి పట్టు
2/10
72. సింగపూర్ దేశం యొక్క అధికారిక భాష ఏది?
A. ఇంగ్లీష్
B. చైనీస్
C. తమిళం
D. పైవన్నీ
3/10
73. భూమి మీద అత్యంత తియ్యని పండు ఏది?
A. డ్రాగన్ ఫ్రూట్
B. కారాబావో మ్యాంగో
C. ఎర్ర ద్రాక్ష
D. అరటిపండు
4/10
74. దేని వల్ల ముఖం పై ముడతలు ఎక్కువగా వస్తాయి?
A. మేకప్
B. చెమట
C. ఎండా
D. చలి
5/10
75. గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు?
A. బరేలి
B. విజయవాడ
C. లుంబిని
D. అలీఘర్
6/10
76. వర్షాకాలంలో ఇంట్లో ఈగలు సెకన్లలో పోవాలంటే ఎం చేయాలి?
A. నల్ల మిరియాలు
B. ఉప్పు
C. వీనస్ మొక్
D. పాలు
7/10
77. ఫ్లయింగ్ సిక్కుగా ప్రసిద్ది చెందినా ఆటగాడు ఎవరు?
A. యువరాజ్ సింగ్
B. ధ్యాన్ సింగ్
C. మహేందర్ సింగ్ ధోని
D. మిల్కా సింగ్
8/10
78. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒక్క రైలు కూడా నడవదు?
A. హిమాచల్ ప్రదేశ్
B. ఉత్తరాఖండ్
C. మేఘాలయ & సిక్కిం
D. కాశ్మీర్
9/10
79.ఏ పండు ఎక్కువగా తినడం వల్ల బరువు తగ్గుతారు?
A. ఆపిల్
B. సపోటా
C. బొప్పాయి
D. అరటిపండు
10/10
80.పిల్లలకు ఆహారంలో ఏ పోషకం ఎక్కువగా ఇవ్వడం మంచిది?
A. ప్రోటీన్
B. విటమిన్స్
C. గ్లూకోజ్
D. ఐరన్
Result: