Test your knowledge with general knowledge trivia questions in Telugu. Check your answers and learn new things every day!

1/10
81. శివ సముద్రం అనే జలపాతం ఏ నదిపై ఏర్పడింది?
A. కావేరి
B. బ్రహ్మపుత్ర
C. గోదావరి
D. తుంగభద్రా
2/10
82. గోళ్ళు వేగంగా పెరగాలి అంటే ఎం చేయాలి?
A. నెయిల్ పాలిష్
B. భోజనం చేయడం
C. బొమ్మలు వేయడం
D. కీబోర్డ్ టైపు చేయడం
3/10
83. గుర్రం జీవిత కాలం ఎంత?
A. 10-20 సంవత్సరాలు
B. 25-30 సంవత్సరాలు
C. 35-40సంవత్సరాలు
D. 35-45 సంవత్సరాలు
4/10
84. ప్రపంచంలో నాలుగు గుండెలు గల జీవి ఏది?
A. కుందేలు
B. ఉడత
C. హేగ్ ఫిష్
D. తాబేలు
5/10
85.ఏ గ్రంధి ప్రాణాన్ని కాపాడే హార్మోన్ ని తాయారు చేస్తుంది?
A. పిట్యూటరి గ్రంధి
B. అడ్రినల్ గ్రంధి
C. థైరాయిడ్ గ్రంధి
D. హైపోథాలమస్
6/10
86.ఏ దేశంలో చనిపోయిన వారిని కూడా పెళ్లి చేసుకోవచ్చు?
A. స్విట్జర్లాండ్
B. జాంబియా
C. ఫ్రాన్స్
D. యుగాండ
7/10
87.గొంతులో స్వరపేటిక లేని ప్రాణి ఏది?
A. ఎలుక
B. కంగారు
C. నెమలి
D. జిరాఫీ
8/10
88. భారత దేశంలో ఏ నగరాన్ని బ్లూ సిటి అని పిలుస్తారు?
A. పూణే
B. జోద్ పూర్
C. నాగ్ పూర్
D. సూరత్
9/10
89. ఒక్క సెకనుకు 200ల సార్లు రెక్కలు ఆడించగలిగే పక్షి ఏది?
A. పావురం
B. పిచ్చుక
C. బుల్ బుల్ పిట్ట
D. హమ్మింగ్ పక్షి
10/10
90. 2021 జులైలో ఏ రాష్ట్రంలో రక్తపు వర్షం పడింది?
A. మహారాష్ట్ర
B. కేరళ
C. గోవా
D. కర్నాటక
Result: