Answer fun and challenging trivia questions with answers that expand your knowledge and keep you entertained!

1/10
1.కప్ప నీటిని త్రాగకుండా ఎలా గ్రహిస్తుంది?
A. కంటి ద్వారా
B. వెనక కాలు ద్వారా
C. చర్మం ద్వారా
D. ముందు కాలు ద్వారా
2/10
2.మనిషి ఎన్ని గంటలు నిద్రపోతే త్వరగా చనిపోతారు?
A. 5 గంటలు
B. 8 గంటలు
C. 10గంటలు
D. 12 గంటలు
3/10
3.24 గంటల్లో 16 నిమిషాలు మాత్రమే పడుకునే జీవి ఏది?
A. తేనెటీగ
B. సీతకోక చిలుక
C. చీమ
D. గొంగలిపురుగు
4/10
4.కరోనా వ్యాక్సిన్ కనుక్కున్న తొలి దేశం ఏది?
A. అమెరికా
B. రష్యా
C. ఇండియా
D. చైనా
5/10
5.కేవలం 7 రోజుల్లో ముఖాన్ని మెరిసేలా చేసేది ఏది?
A. పాలు
B. బొప్పాయి
C. తేనే
D. పంచదార
6/10
6.ఎండాకాలంలో ఎన్నిసార్లు స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు?
A. 1
B. 2
C. 3
D. 4
7/10
7.ఉదయం టిఫిన్ మానేస్తే ఏమౌతుంది?
A. సన్నగా అవుతారు
B. జుట్టు రాలిపోతుంది
C. లావు అవుతారు
D. బి మరియు సి
8/10
8.కింది వాటిలో ఏది తాగితే మోకాళ్ల నొప్పులు త్వరగా వస్తాయి?
A. మ్యాంగో జ్యూస్
B. ఆరెంజ్ జ్యూస్
C. ఫిల్టర్ వాటర్
D. గ్రేప్స్ జ్యూస్
9/10
9.సూర్య రశ్మి ద్వారా మనకు లభించే విటమిన్ ఏది?
A. ఏ విటమిన్
B. బి విటమిన్
C. సి విటమిన్
D. డి విటమిన్
10/10
10.మాంసహారంలో ఏది ఎక్కువగా తింటే మనిషి త్వరగా చనిపోతారు?
A. మటన్
B. చేపలు
C. బ్రా. చికెన్
D. రొయ్యలు
Result: