Challenge yourself with general trivia quiz questions and answers in Telugu. Fun and educational for all ages!

1/10
21.జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే ఏం వాడాలి?
A. కరివేపాకు
B. కలబంద
C. మందార ఆకు
D. మిరియాలు
2/10
22.సూర్య కుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం ఏది?
A. టైటాన్
B. గనిమెడ
C. చంద్రుడు
D. డీబోస్
3/10
23.జీర్ణశయంలో ఆహారం ఎన్ని గంటలు నిల్వ ఉంటుంది?
A. 4-5 గంటలు
B. 2-3 గంటలు
C. 3-4 గంటలు
D. 1-2 గంటలు
4/10
24.ఏ ఆహారం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి?
A. అల్లం
B. కొబ్బరి
C. చిన్న ఉల్లిపాయ
D. పైవన్ని
5/10
25.మానవ పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి?
A. 29 ఎముకలు
B. 20 ఎముకలు
C. 30 ఎముకలు
D. 35 ఎముకలు
6/10
26.బ్రష్ చేయకముందు నీరు త్రాగడం వల్ల కలిగే అద్భుత శక్తి ఏది?
A. రోగనిరోదక శక్తి
B. కిడ్నీలకు శక్తి
C. ఒంట్లో వేడి తగ్గే శక్తి
D. నరాలకు శక్తి
7/10
27.క్షణాల్లో గ్యాస్ ట్రబుల్ ని కంట్రోల్ చేసే పవర్ఫుల్ డ్రింక్ ఏది?
A. జీలకర్ర
B. నిమ్మ
C. అల్లం
D. లవంగాలు
8/10
28.హార్ట్ ఎటాక్ రావడానికి ముఖ్య కారణం ఏది?
A. ఒత్తిడి
B. మధ్యపానం
C. స్థూలకాయం
D. పైవన్ని
9/10
29.సెల్ఫోన్ ని కనుగొన్నది ఎవరు?
A. మార్టిన్ కూపర్
B. లూయిస్ ప్రిన్స్
C. శామ్యూల్ కొర్ట్
D. బెర్నెస్ వాలిస్
10/10
30.భారత దేశంలో అత్యంత అందమైన భవనం ఏది?
A. హవా మహాల్
B. చార్మినార్
C. ఎర్ర కోట
D. తాజ్ మహాల్
Result: