Quickly improve your knowledge with GK bits in Telugu. These short facts will keep you informed and ready for any quiz

1/10
31.ప్రపంచంలో అతిపెద్ద నగరం ఏది?
A. న్యూయార్న్
B. సియోల్
C. టోక్యో
D. ఢీల్లీ
2/10
32.భూమి దేని చుట్టు తిరుగుతుంది ?
A. చంద్రుడు
B. వీనస్
C. సూర్యుడు
D. అంగారకుడు
3/10
33.గౌతమ బుద్ధుని బోధనలను ఏమని పిలుస్తారు?
A. ఆర్య వ్రతాలు
B. ఆర్య సత్యాలు
C. అష్టాంగా మార్గాలు
D. బుద్ద స్తోత్రాలు
4/10
34.రంగు రుచి సువాసన లేని వాయువు ఏది?
A. క్లోరిన్
B. కార్బన్ డైయాక్సైడ్
C. ఆక్సీజన్
D. హైడ్రోజన్
5/10
35.సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
A. వారణాసి
B. తాంజావూర్
C. తిరుపతి
D. మదురై
6/10
36.కోడి మొదట వచ్చిందా? గుడ్డు మొదట వచ్చిందా?
A. కోడి
B. గుడ్డు
D. తెలియదు
C. ఏది కాదు
7/10
37.నారింజ పండు ఏ విటమిన్ తో నిండి ఉంటుంది?
A. విటమిన్ ఏ
B. విటమిన్ ఏ సి
C. విటమిన్ డి
D. విటమిన్ సి
8/10
38.ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే అస్సలు రాని వ్యాధి ఏది?
A. పక్షవాతం
B. రక్తపోటు
C. మతిమరుపు
D. ఒబేసిటి
9/10
39.వికటకవి అనే బిరుదు ఎవరికి కలదు?
A. నన్నయ్య
B. నంది తిమ్మన్న
C. తెనాలి రామకృష్ణ
D. అల్లసాని పెద్దన్న
10/10
40.ఏ జీవి ఒక కన్ను తెరిచి నిద్రిస్తుంది?
A. కప్ప
B. ఎలుగుబంటి
C. డాలిఫిన్
D. పాము
Result: