Test your general knowledge online in Telugu with our comprehensive GK exam. Improve and assess your skills

1/10
41.ప్రపంచంలో అతి పొడవైన నది ఏది?
A. గంగా నది
B. నైలు నది
C. గోదావరి నది
D. యమునా నది
2/10
42.కుతుబ్ మినార్ ను ఎవరు నిర్మించారు?
A. బాబర్
B. రజియా సుల్తాన్
C. షాజాహన్
D. కుతుబుద్దీన్ ఐబాక్
3/10
43.ఏ జంతువు ఒకేసారి రెండు దిశల్లో చూడగల్గుతుంది?
A. బల్లి
B. ఊసరవెల్లి
C. పాము
D. తాబేలు
4/10
44.బంగారాన్ని తింటే ఏం జరుగుతుంది?
A. ఆరోగ్యం
B. చనిపోతారు
C. ఏమి జరగదు
D. సన్నగా అవుతారు
5/10
45.రైలు మొదటిసారి ఏ దేశంలో నడిచింది?
A. బ్రిటన్
B. ఇంగ్లాండ్
C. నార్వే
D. క్యూబా
6/10
46.భారతదేశంలో అత్యధికంగా పెట్రోలియం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
A. బీహార్
B. ఒరిస్సా
C. మధ్యప్రదేశ్
D. గుజరాత్
7/10
47.5 అడుగులు ఉన్న వ్యక్తి ఎంత బరువు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు?
Α. 35-40
B. 43-53
C. 55-60
D. 60-65
8/10
48.అతిగా ఆలోచించే వారికి వచ్చే సమస్య ఏది?
A. నిద్రలేమి
B. గుండె సమస్యలు
C. ఆస్తమా
D. మతిమరుపు
9/10
49.భోజనానికి ముందు నీళ్ళు తాగితే ఏమౌతుంది?
A. కిడ్నిలో రాళ్ళు
B. ముధుమేహం
C. వికారం
D. కడుపునొప్పి
10/10
50.ఎలా పడుకుంటే ఆరోగ్యానికి మంచిది?
A. బోర్లా
B. చేతిపై తల పెట్టుకొని
C. కుడివైపు
D. ఎడమ వైపు
Result: