Prepare for competitive exams with general knowledge and general studies questions and answers in Telugu!

1/10
51.ఏ జంతువు ఒకేసారి రెండు దిశల్లో చూడగల్గుతుంది?
A. బల్లి
B. ఊసరవెల్లి
C. పాము
D. తాబేలు
2/10
52.ఏ చెట్టుకింద నిలబడితే మనిషి చనిపోతాడు?
A. గన్నేరు చెట్టు
B. అశోక చెట్టు
C. మంచినీల్ చెట్టు
D. మర్రి చెట్టు
3/10
53.రేచీకటికి కారణమయ్యే విటమిన్ ఏది?
A. విటమిన్ సి
C. విటమిన్ కే
B. విటమిన్ డి
D. విటమిన్ ఎ
4/10
54.ప్రపంచ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
A. 1942
Β. 1944
C. 1946
D. 1948
5/10
55.ఒక రోజులో (24 గంటల్లో) ఎన్ని సెకన్లు ఉంటాయి?
A. 18,640
B. 86,000
C. 8,64,000
D. 86,400
6/10
56.మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధిచేసే అవయవం ఏది?
A. గుండే
B. ఊపిరితిత్తులు
C. మూత్రపిండాలు
D. కాలయం
7/10
57.సుగర్ (Diabetes) రాకుండా ఉండాలంటే ఏ కూరగాయలను తీసుకోవాలి?
A. బంగాలదుంప
B. క్యారెట్
C. వంకాయ
D. టమాట
8/10
58.మధ్యాహ్నం పూట నిద్రిస్తే ఏమౌతుంది?
A. మతిమరుపు
B. ఉబ్బసం
C. గుండే సమస్యలు
D. డిప్రెషన్
9/10
59.ఏది తినడం వల్ల పొట్టి వారు పొడవుగా పెరుగుతారు?
A. రాగులు
B. Sprouts
C. శనగలు
D. జొన్నలు
10/10
60.8 పక్షాలు అంటే ఎన్ని రోజులు?
Α. 130
Β. 140
C. 110
D. 120
Result: