Answer general knowledge questions in Telugu and check your knowledge with provided answers!
1/10
1.పురాణాల ప్రకారం లక్ష్మనుడిగా అవతరించింది ఎవరు?
2/10
2.'రామాయణం' గ్రంధంలో దూరాన్ని యోజనాలలో చెప్పారు కదా, అయితే ఒక యోజనం ఇప్పటి కొలతలలో ఎంత ?
3/10
3.ఫ్లూట్ తయారికి ఏ చెట్టు అవసరం?
4/10
4. మతిమరపును తగ్గించడంలో ఉపయోగపడేది ఏది?
5/10
5.ఈ క్రింది పదార్థాలలో ANTIBIOTIC గా పనిచేసేదేది ?
6/10
6.రోజు మనం బ్రష్ చేసే TOOTHPASTE ఏ గుణాన్ని కలిగి ఉంటుంది?
7/10
7.శ్రీరాముడి అరణ్యవాసం పూర్తయే వరకు 'భరతుడు' సింహాసనం పై ఏం పెట్టి పరిపాలించాడు ?
8/10
8.వాలి ఏ పర్వతం పైకి వెళ్తే మరణిస్తాడు ?
9/10
9.Stephen Hawking ఏ దేశానికి చెందిన సైంటిస్ట్ ?
10/10
10.పాకిస్తాన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది ?
Result:
0 Comments