Explore engaging GK questions in Telugu. These fun and interesting questions will help you learn new things

1/10
21.ఏ విటమిన్ లోపం వలన POLIO వ్యాది వస్తుంది ?
A. విటమిన్ E
B. విటమిన్ K
C. విటమిన్ D
D. విటమిన్ A
2/10
22.కిడ్నీ సమస్య ఉన్నవారు వేటిని తినకూడదు ?
A. మటన్
B. చికెన్
C. ఉప్పు
D. పైవన్నీ
3/10
23.అధిక బరువును తగ్గించడంలో ఉపయోగపడేది ఏది ?
A. రాగులు
B. ఖర్జూరం
C. పెరుగు
D. బెల్లం
4/10
24.చేప దేని సహాయంతో ఉపిరి పిల్చుకుంటుంది ?
A. చెవి
B. ముక్కు
C. కళ్ళు
D. మొప్పలు
5/10
25.ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు ?
A. సంతోషి యాదవ్
B. బచెంద్రి పాల్
C. పూత అరోరా
D. గీత
6/10
26.ఇండోనేషియా రాజదాని ఏది ?
A. జకార్త
B. డబ్లిన్
C. స్విట్జర్లాండ్
D. మెల్బోర్న్
7/10
27.ఉదయాన్నే జీలకర్ర నీటిని తాగితే ఏమౌతుంది?
A. జుట్టు పెరుగుతుంది
B. మొటిమలు తగ్గిపోతాయి
C. జీర్ణ శక్తి పెరుగుతుంది
D. పైవన్నీ
8/10
28.పై చిత్రంలోని జెండా ఏ దేశపు జాతీయ జెండా ?
A. భూటాన్
B. మాల్దీవ్స్
C. టర్కీ
D. పాకిస్తాన్
9/10
29.శ్రీకృష్ణ అవతారం ఏ యుగానికి సంబందించినది ?
A. త్రేతాయుగం
B. కృతయుగం
C. ద్వాపర యుగం
D. కలియుగం
10/10
30.ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడకుండా భరత్ ను ఓడించిన ఇంటర్నేషనల్ క్రికెట్ టీం ఏది ?
A. పాకిస్తాన్
B. ఆఫ్ఘనిస్తాన్
C. శ్రీలంక
D. ఆస్ట్రేలియా
Result: