Test your GK knowledge with questions in Telugu. Perfect for learning and enhancing your trivia skills!

1/10
41.వీటిలో రామ్ చరణ్ మరియు చిరంజీవి నటించని మూవీ ఏది ?
A. ఆచార్య
B. బ్రూస్ లీ
C. సైరా నరసింహారెడ్డి
D. మగధీర
2/10
42.క్రిందివాటిలో మొట్టమొదటిగా మనుషులు వాడిన లోహం ఏది?
A. ఇనుము
B. రాగి
C. అల్యూమినియం
D. బంగారం
3/10
43.ప్రపంచ ప్రసిద్ది చెందిన వాస్కోడగామ ఏ దేశానికి చెందినవాడు?
A. పోర్తుగల్
B. ఇంగ్లాండ్
C. స్పెయిన్
D. ఐర్లాండ్
4/10
44.ఈ చిత్రంలో కనిపిస్తున జంతువు పేరేమిటి ?
A. దుప్పి
B. జింక
C. గేదే
D. దున్న
5/10
45.ప్రపంచవ్యాప్తంగా అదికంగా ముద్రించబడిన గ్రంధము ఏది ?
A. మహా భారతం
B. ఖురాన్
C. రామాయణం
D. బైబిలు
6/10
46.దంపతులు విడాకులు తీసుకొనే అధికారం లేని దేశం ఏది ?
A. బురుండి
B. స్పెయిన్
C. ఫిలిప్పీన్స్
D. థాయిలాండ్
7/10
47.మన దేశంలో మొదటి మహిళ ఐఏఎస్ అధికారి ఎవరు ?
A. కిరణ్ బేడీ
B. కంచన్ చౌదరి
C. పూనిత అరోరా
D. అన్నా జార్జ్
8/10
48.మన శరీరంలోని ఎ భాగాన్ని ఎక్కువగ Transplant చేస్తుంటారు?
A. కిడ్నీ
B. గుండె
C. లంగ్స్
D. లివర్
9/10
49.శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచి కరోనా వైరస్ నుండి రక్షణ ఇచ్చేది ఏది?
A. నిమ్మకాయ
B. బంగాళదుంప
C. ముల్లంగి
D. వెల్లుల్లి
10/10
50.వాలీబాల్ ఏ దేశానికి చెందినా క్రీడ ?
A. అమెరికా
B. జపాన్
C. చైనా
D. ఇండియా
Result: