Get the latest GK questions and answers in Telugu to keep yourself informed on the newest developments and facts!
1/10
51.పురాణాల ప్రకారం 'శని' తండ్రి ఎవరు ?
2/10
52.రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తెలుగు నేలలో ఏఏ ప్రాంతాలపై బాంబులు వేయడం జరిగింది ?
3/10
53.బ్రిటిష్ కాలంలో గానేషుని ఉత్సవాలు మొదలుపెట్టిన స్వతంత్ర సమర యోధుడు ఎవరు ?
4/10
54.బుర్రకధ చెప్పడానికి కనీసం ఎంతమంది కళాకారులు ఉండాలి?
5/10
55.కాలీవుడ్ ఏ భాషకు చెందినా film ఇండస్ట్రీ ?
6/10
56.భారతదేశంలో సమాధుల నగరం అని దేన్నీ అంటారు ?
7/10
57.జాతీయ యువజన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ?
8/10
58.టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు సాదించిన బౌలర్ ఎవరు ?
9/10
59. అల్లుఅర్జున్ కూతురు ఏ ఆటలో నోబెల్ రికార్డు ని సాదించింది ?
10/10
60.మానవుని శరీరంలో అత్యంత శితలమైన భాగం ఏది ?
Result:
0 Comments