Prepare for exams with a GK mock test in Telugu. Perfect for practicing and improving your knowledge!
1/10
62.డెర్మటాలజీ అనేది ఏ శరీరభాగానికి సంబందించిన శాస్త్రం?
2/10
63.వ్యాసుడు వినాయకుడి చేత ఏ గ్రంధాన్ని రాయించాడు?
3/10
64.పై చిత్రంలోని లోగో ఏ కార్ బ్రాండ్ కి సంబంధించింది?
4/10
65.మయోఫియా అనే వ్యాది వేటికి కలుగుతుంది ?
5/10
66.మంచు తో కప్పి ఉన్న ఏకైక ఖండం ఏది ?
6/10
67.అరవింద సమేత మూవీ లో బసిరెడ్డి గా నటించిన నటుడు పేరేమిటి ?
7/10
68.ఇనుము తుప్పు పట్టాలంటే వేటితో react అవ్వాలి ?
8/10
69.వినాయకుడు సాక్షి గణపతిగా ఏ క్షేత్రం దగ్గర దర్శనమిస్తాడు ?
9/10
70.చికెన్ లివర్ తింటే ఏమవుతుంది ?
10/10
71.micromax కంపెనీ ఏ దేశానికి చెందినది ?
Result:
0 Comments