Prepare for exams by learning the most important general knowledge questions in Telugu. Key for any serious quizzer!

1/10
72.క్రిందివాటిలో భారతదేశంలో ఆడే దేశవాళి క్రికెట్ కానిది ఏది?
A. రంజీ ట్రోఫీ
B. దులీప్ ట్రోఫీ
C. ఇరానీ ట్రోఫీ
D. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ
2/10
74.సరిలేరు నికేవ్వరు మూవీ డైరెక్టర్ ఎవరు ?
A. త్రివిక్రమ్
B. రాజమౌళి
C. అనిల్ రావిపూడి
D. దిల్ రాజు
3/10
75.వేటిని అద్యయనం చేయడాన్ని సైస్మోలజి అంటారు ?
A. భూకంపాలు
B. తుఫానులు
C. చెట్లు
D. పురాతన శిల్పాలు
4/10
77.ఆక్టోపస్ కి ఎన్ని చేతులుంటాయి ?
A. 8
B. 5
C. 12
D. 10
5/10
78.బిర్యానీ మొదటిగా ఏ దేశంలో పుట్టింది ?
A. ఆఫ్ఘనిస్తాన్
B. పాకిస్తాన్
C. ఇరాన్
D. సౌదీ అరేబియా
6/10
79.మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి సినిమా ఏది ?
A. మురారి
B. రాజకుమారుడు
C. యువరాజు
D. ఒక్కడు
7/10
80.ఈ చిత్రంలోని జెండా ఏ దేశపు జాతీయ జెండా ?
A. తైవాన్
B. భూటాన్
C. సింగపూర్
D. మలేషియా
8/10
81.ఈ క్రిందివాటిలో మన దేశానికి చెందినా అవార్డు ఏది?
A. నోబెల్
B. ఆస్కార్
C. రామన్ మెగసెసే
D. దాదా సాహెబ్ ఫాల్కే
9/10
82.ఈ క్రింది వాటిలో మన శరీరంలో కొవ్వును తొలగించడానికి ఉపయోగపడని పదార్ధం ఏది ?
A. పాలు
B. వంకాయ
C. కమలాకాయ
D. నిమ్మకాయ
10/10
83.అప్పుడే పుట్టిన శిశువు లో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి ?
A. 280
B. 206
C. 209
D. 208
Result: