Answer multiple choice GK questions in Telugu. Perfect for quizzing and learning quickly with answers provided!
1/10
84.పురాణాల ప్రకారం మార్కండేయుడు ఎవరి భక్తుడు ?
2/10
85.అనుపమ హీరో నాగచైతన్య తో ఏ సినిమాలో నటించింది ?
3/10
86.సాయుధ దళాల అత్యున్నత కమాండర్ ఎవరు ?
4/10
87.ఇటానగర్ ఏ రాష్ట్రపు రాజధాని ?
5/10
88.మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి ఎవరు ?
6/10
89.క్రింది వాటిలో చెట్ల ఆకులలో ఉండే గ్రీన్ పిగ్మెంట్ ఏది?
7/10
90.సునామి అనే పదం ఏ భాషకు చెందినది ?
8/10
91.గౌతమ బుద్దుని చిన్ననాటి పేరు ఏమిటి ?
9/10
92.రష్యా ఏ ఖండానికి సంబందించిన దేశం?
10/10
1.ఏ సమస్య ఉన్నవారు నెయ్యి అస్సలు తినకూడదు?
Result:
0 Comments