Test your knowledge with new GK questions in Telugu. Always stay ahead with the latest trivia

1/10
1.ఏ సమస్య ఉన్నవారు నెయ్యి అస్సలు తినకూడదు?
A. లివర్ సమస్యలు
B. పొట్ట సమస్యలు
C. గుండె సమస్యలు
D. పైవన్నీ
2/10
2.షుగర్ ఉన్నవారు వేటిని తినకూడదు?
A. మొక్కజొన్న
B. బంగాళదుంప
C. బటాని గింజలు
D. పైవన్నీ
3/10
3.ఏ ఆహరం ఎక్కువగా తీసుకోవడం వల్ మొటిమలు ఎక్కువగా వస్తాయి?
A. పటిక బెల్లం
B. బెల్లం
C. పంచదార
D. ఏది కాదు
4/10
4.సాధారణంగా రోజుకి ఎన్ని వెంట్రుకలు ఊడిపోతాయి?
A.50-100
B. 40-60
C. 60-80
D. 100-120
5/10
5.ముసలితనం రాకుండా యవ్వనంగా ఉండాలంటే ఏవి తినాలి?
A. అరటిపండు
B. గుమ్మడికాయ
C. స్ట్రాబేరి
D. పుచ్చకాయ
6/10
6.ఏ సమయంలో వాకింగ్ చేస్తే షుగర్ నియంత్రణలో ఉంటుంది?
A. సాయంత్రం పూట
B. భోజనం తర్వాత
C. భోజనానికి ముందు
D. ఉదయం పూట
7/10
7.భారతదేశంలో ఆంగ్ల విద్య ను ప్రవేశపెట్టిన వారు ఎవరు?
A. జాన్ నికాల్సన్
B. లార్డ్ మెకాలే
C. జార్జ్ ఆర్వెల్
D. జాన్ గోల్డ్ బరో
8/10
8.కేవలం 15 నిమిషాల్లో పెన్లను, ఈళ్ళను పోగొట్టే నునే ఏది ?
A. వేపనునే
B. కర్పూరం నునే
C. ఆవ నునే
D. వెల్లుల్లి నునే
9/10
9.అంతర్జాతీయ ODI క్రికెట్ లో అత్యధిక సార్లు డ DUCK అవుట్ అయిన క్రికెటర్ ఎవరు ?
A. సనత్ జయసూర్య
B. సచిన్ టెండూల్కర్
C. బ్రాడ్మన్
D. విరాట్ కోహ్లి
10/10
10.భారతదేశంలో కాకులు లేని గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ?
A. ఛత్తీస్గఢ్
B. బీహార్
C. అస్సాం
D. మహారాష్ట్ర
Result: