Prepare for your exams with an online GK exam in Telugu. Perfect for testing and improving your general knowledge!

1/10
21.పై చిత్రంలో కనిపిస్తున్న జెండా ఏ దేశపు జాతీయ జెండా?
A. పాకిస్తాన్
B. నైజీరియా
C. సౌదీ అరేబియా
D. మయన్మార్
2/10
22.సగటు మనిషి జీవితంలో దాదాపు ఎన్ని సంవత్సరాలు నిద్రపోతాడు?
A. 5 సంవత్సరాలు
B. 20 సంవత్సరాలు
C. 25 సంవత్సరాలు
D. 22 సంవత్సరాలు
3/10
23.తెలంగాణా రాష్ట్రంలో ఏ గిరిజన తెగ వారు తిజ్ పండుగను జరుపుకుంటారు?
A. కోయలు
B. కోలలు
C. గొండులు
D. బంజారాలు
4/10
24.ద్రవ బంగారం అని దేనిని అంటారు ?
A.పెట్రోలియం
B. కిరోసిన్
C. తారు
D. డీజిల్
5/10
25.తెలంగాణా రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి ?
A. 30 జిల్లాలు
B. 33 జిల్లాలు
C. 26 జిల్లాలు
D. 35 జిల్లాలు
6/10
26.అత్యధిక సార్లు ఒలంపిక్స్ నిర్వహించిన దేశం ఏది?
A. బ్రెజిల్
B.ఆస్ట్రేలియా
C. అమెరికా
D. జపాన్
7/10
27.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నగరాన్ని సిల్క్ సిటీ అని అంటారు?
A. పోచంపల్లి
B. ధర్మవరం
C. ఉప్పాడ
D. తాడిపత్రి
8/10
28.ఇండియా లోనే ఎత్తైన కాంక్రీట్ డ్యామ్ ఏది?
A. నాగార్జున సాగర్
B. భాక్రా
C. తేహ్రీ
D. హిరాకుడ్
9/10
29.రేసింగ్ కార్ టైర్లలో ఏ గాలిని నింపుతారు?
A. హీలియం
B. నైట్రోజన్
C. ధోరియం
D. హైడ్రోజన్
10/10
30.అతి తక్కువ జనాభా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది ?
A. లక్షద్వీప్
B. అండమాన్
C. గోవా
D. యానం
Result: